AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kanguva Glimpse: ‘కంగువ’ ఫస్ట్ గ్లింప్స్ అదుర్స్.. యోధుడిగా భయపెట్టిస్తోన్న సూర్య..

అలాగే ఇప్పటికే విడుదలైన పోస్టర్, టైటిల్ పోస్టర్స్ సినిమాపై భారీగా హైప్ పెంచేశాయి. దీంతో ఈ మూవీ కోసం సూర్య అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు. జూలై 23న సూర్య పుట్టినరోజు కావడంతో అర్ధరాత్రి పన్నెండు గంటలకు కంగువ టీజర్ రిలీజ్ చేస్తూ సర్ ప్రైజ్ ఇచ్చారు మేకర్స్. తాజాగా విడుదలైన టీజర్ అదిరిపోయిందనే చెప్పాలి.

Kanguva Glimpse: 'కంగువ' ఫస్ట్ గ్లింప్స్ అదుర్స్.. యోధుడిగా భయపెట్టిస్తోన్న సూర్య..
Kanguva
Rajitha Chanti
|

Updated on: Jul 23, 2023 | 7:25 AM

Share

తమిళ్ స్టార్ హీరో సూర్య ప్రస్తుతం నటిస్తోన్న చిత్రం కంగువ. కోలీవుడ్ డైరెక్టర్ శివ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ దిశా పటానీ కథానాయికగా నటిస్తోంది. బీటౌన్ బ్యూటీ ఫస్ట్ టైమ్ నటిస్తోన్న తమిళ్ ఇదే. ఈ చిత్రంతో సౌత్ అడియన్స్‏ను మరోసారి అలరించేందుకు సిద్ధమైంది దిశా. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతోన్న ఈ సినిమాపై ఇప్పటికే మంచి బజ్ క్రియేట్ అయ్యింది. అలాగే ఇప్పటికే విడుదలైన పోస్టర్, టైటిల్ పోస్టర్స్ సినిమాపై భారీగా హైప్ పెంచేశాయి. దీంతో ఈ మూవీ కోసం సూర్య అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు. జూలై 23న సూర్య పుట్టినరోజు కావడంతో అర్ధరాత్రి పన్నెండు గంటలకు కంగువ టీజర్ రిలీజ్ చేస్తూ సర్ ప్రైజ్ ఇచ్చారు మేకర్స్. తాజాగా విడుదలైన టీజర్ అదిరిపోయిందనే చెప్పాలి.

కంగువ కోసం డైరెక్టర్ శివ కొత్తగా ఓ అద్భుతమైన ప్రపంచాన్ని సృష్టించారు. తాజాగా విడుదలైన వీడియోలో సూర్య పాత్ర గురించి చెప్పే ఓ పవర్ ఫుల్ డైలాగ్ తో టీజర్ ప్రారంభమవుతుంది. సూర్య పాత్రను ఎలివేట్ చేయడానికి దేవి శ్రీ ప్రసాద్ అందించిన బ్యాగ్రౌండ్ మ్యూజిక్ గూస్ బంప్స్ తెప్పించేలా ఉంది. అలాగే భారీ యాక్షన్ సన్నివేశాలు, గ్రాండియర్ విజువల్స్ కనిపిస్తున్నాయి.

ముఖ్యంగా ఇందులో సూర్య లుక్స్ అదిరిపోయాయి. ఆయన స్క్రీన్ ప్రెజన్స్ అద్భుతంగా ఉండడమే కాకుండా.. ఇందులో ఆయన పవర్ ఫుల్ యోధునిగా కనిపించారు. ఎన్నో అంచనాల మధ్య తెరకెక్కిస్తున్న ఈ సినిమాను ఏకంగా పది భాషల్లో రిలీజ్ చేయనున్నారు. స్టూడియో గ్రీన్ వారితో కలిసి యూవీ క్రియేషన్స్ నిర్మిస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

తగ్గేదేలేదు.. స్టార్ హీరోల మధ్య టఫ్ ఫైట్.. రికార్డ్స్ సెట్ చేస్తు
తగ్గేదేలేదు.. స్టార్ హీరోల మధ్య టఫ్ ఫైట్.. రికార్డ్స్ సెట్ చేస్తు
అధికారుల నిర్లక్ష్యం.. చిన్నారికి తృటిలో తప్పిన ప్రాణాపాయం
అధికారుల నిర్లక్ష్యం.. చిన్నారికి తృటిలో తప్పిన ప్రాణాపాయం
తల్లి పడుకున్న గదిలో ఒక్కసారిగా పెద్ద శబ్దం..
తల్లి పడుకున్న గదిలో ఒక్కసారిగా పెద్ద శబ్దం..
ఇలా చేస్తే రైల్వే టికెట్లపై 6 శాతం డిస్కౌంట్.. రైల్వేశాఖ ఆఫర్
ఇలా చేస్తే రైల్వే టికెట్లపై 6 శాతం డిస్కౌంట్.. రైల్వేశాఖ ఆఫర్
ఫ్రోజెన్ చికెన్ తింటున్నారా..? మీ ఆరోగ్యం ప్రమాదంలో పడినట్లే..!
ఫ్రోజెన్ చికెన్ తింటున్నారా..? మీ ఆరోగ్యం ప్రమాదంలో పడినట్లే..!
హీరోయినే అసలు విలన్.. అడియన్స్ సైతం అవాక్కు.. ఇప్పుడు ఓటీటీలో..
హీరోయినే అసలు విలన్.. అడియన్స్ సైతం అవాక్కు.. ఇప్పుడు ఓటీటీలో..
సక్సెస్ వైపు అడుగులు వేయడం ఎలాగో చెప్పిన ఎలాన్ మస్క్!
సక్సెస్ వైపు అడుగులు వేయడం ఎలాగో చెప్పిన ఎలాన్ మస్క్!
ఐపీఎల్ 2026కు ముందు బీసీసీఐ భారీ స్కెచ్.. ఏడాదికి ఎంతో తెలుసా..?
ఐపీఎల్ 2026కు ముందు బీసీసీఐ భారీ స్కెచ్.. ఏడాదికి ఎంతో తెలుసా..?
దావోస్ వేదికపై సీఎం రేవంత్ ప్రతిపాదన..ప్రతి జులైలో హైదరాబాద్ లో
దావోస్ వేదికపై సీఎం రేవంత్ ప్రతిపాదన..ప్రతి జులైలో హైదరాబాద్ లో
మంచి డిమాండ్‌ ఉన్న బిజినెస్‌.. కళ్లు చెరిగే ఆదాయం!
మంచి డిమాండ్‌ ఉన్న బిజినెస్‌.. కళ్లు చెరిగే ఆదాయం!