Varun Tej: డిఫరెంట్ కథలను ఎంచుకుంటూ అడుగులేస్తున్న మెగా ప్రిన్స్
అలాగే త్వరలో పెళ్లిపీటలెక్కనున్నాడు. స్టార్ హీరోయిన్ లావణ్య త్రిపాఠి ను పెళ్లాడబోతున్నాడు. ఇప్పటికే ఈ ఇద్దరికీ ఎంగేజ్ మెంట్ కూడా జరిగిపోయింది. అయితే వరుణ్ సినిమాల ఎంపికలో ఇప్పుడు జాగ్రత్తలు వహిస్తున్నారు.
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఆచితూచి అదులేస్తున్నాడు. హిట్లు, ఫ్లాప్ లతో సంబంధంలేకుండా వరుసగా సినిమాలు చేస్తున్నాడు వరుణ్ తేజ. గాండీవధారి అర్జున అనే సినిమా చేస్తున్నాడు. అలాగే త్వరలో పెళ్లిపీటలెక్కనున్నాడు. స్టార్ హీరోయిన్ లావణ్య త్రిపాఠి ను పెళ్లాడబోతున్నాడు. ఇప్పటికే ఈ ఇద్దరికీ ఎంగేజ్ మెంట్ కూడా జరిగిపోయింది. అయితే వరుణ్ సినిమాల ఎంపికలో ఇప్పుడు జాగ్రత్తలు వహిస్తున్నారు. డిఫరెంట్ కథలను ఎంచుకుంటూ సినిమాలు చేస్తున్నాడు. కెరీర్ బిగినింగ్ లో వరుసగా సినిమాలు చేసిన వరుణ్ ఇప్పుడు మాత్రం చాలా జాగ్రత్త పడుతున్నాడు.