Karan Johar: ఆ సౌత్ ఇండియన్ సినిమా చేసిఉంటే చచ్చేంతలా విమర్శించేవారు.

బాలీవుడ్ సినిమాల జర్నీని టర్న్‌ చేసిన డైరెక్టర్లలో కరణ్ జోహార్ ఒకరు. చాలా చిన్న వయసులోనే డైరెక్టర్‌గా ఎంట్రీ ఇచ్చి లవ్‌ అండ్‌ ఫ్యామిలీ స్టోరీస్‌తో సూపర్ డూపర్ హిట్స్‌ కొట్టారు.

Karan Johar: ఆ సౌత్ ఇండియన్ సినిమా చేసిఉంటే చచ్చేంతలా విమర్శించేవారు.
Karan Johar
Follow us
Rajeev Rayala

|

Updated on: Jun 20, 2022 | 8:29 PM

బాలీవుడ్ సినిమాల జర్నీని టర్న్‌ చేసిన డైరెక్టర్లలో కరణ్ జోహార్(Karan Johar) ఒకరు. చాలా చిన్న వయసులోనే డైరెక్టర్‌గా ఎంట్రీ ఇచ్చి లవ్‌ అండ్‌ ఫ్యామిలీ స్టోరీస్‌తో సూపర్ డూపర్ హిట్స్‌ కొట్టారు. బీటౌన్‌లో బడా డైరెక్టర్ గా నామ్‌ కమాయించారు. అలాంటి స్టార్ డైరెక్టర్ తాజాగా కేజీఎఫ్ 2 సినిమాపై కామెంట్స్ చేశారు. ఇలాంటి సినిమా తాము చేసుంటే మరోలా ఉండేదంటూ ఓపెన్ స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. ఇప్పటికే థర్డ్ హైఎస్ట్ కలెక్టెడ్ మూవీగా ఇండియన్ సినిమాస్ ముందు బర్త్‌ కన్ఫర్మ్ చేసుకున్న కేజీఎఫ్ 2 సినిమాను తాజాగా చూశారు కరణ్ జోహారో. చూడడమే కాదు మనస్ఫూర్తిగా తనకు ఈ సినిమా నచ్చిందంటూ ట్వీట్ చేశారు.

కాని ఇదే సినిమాను బాలీవుడ్ లో కనుక తీసి ఉంటే మమ్మల్ని విమర్శలతో చంపేవారని షాకింగ్‌ కామెంట్స్ చేశారు కరణ్. ఇలాంటి కథలను ఎంచుకోవడం, తెరకెక్కించడంలో సౌత్ మేకర్స్ అండ్ డైరెక్టర్స్ కు ఉన్నంత కాన్ఫిడెంట్, రీసెంట్ డేస్లో బాలీవుడ్‌ మేకర్స్ లో మిస్సైందంటూ ఓపెన్ కామెంట్స్ చేశారు. ఈ కామెంట్స్ తో నెట్టింట వైరల్ అవుతున్నారు ఈ స్టార్ డైరెక్టర్. ఇక కేజీఎఫ్ సినిమా విడుదలైన అన్ని భాషల్లో భారీ విజయాన్ని అందుకుంది. మొదటి పార్ట్ కంటే సెకండ్ పార్ట్ భారీ విజయాన్ని అందుకుంది. హిందీలోనూ ఈ సినిమా 150 కోట్లకు మించి వసూల్ చేసింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

పగిలిన డిస్‌ప్లే ఉన్న స్మార్ట్‌ఫోన్‌ను వాడుతున్నారా? ప్రమాదమేనట!
పగిలిన డిస్‌ప్లే ఉన్న స్మార్ట్‌ఫోన్‌ను వాడుతున్నారా? ప్రమాదమేనట!
కుజ దృష్టితో ఆ రాశుల వారి జీవితాల్లో కొత్త మార్పులు
కుజ దృష్టితో ఆ రాశుల వారి జీవితాల్లో కొత్త మార్పులు
షారుక్ ఖాన్ మెరుపు సెంచరీ: తమిళనాడుకు అద్భుతమైన విజయం!
షారుక్ ఖాన్ మెరుపు సెంచరీ: తమిళనాడుకు అద్భుతమైన విజయం!
ఇప్పుడు గ్లామర్‏తో మెంటలెక్కిస్తోన్న వయ్యారి..
ఇప్పుడు గ్లామర్‏తో మెంటలెక్కిస్తోన్న వయ్యారి..
సంగీత ప్రపంచంలో యార్కర్ల కింగ్ మలింగ...
సంగీత ప్రపంచంలో యార్కర్ల కింగ్ మలింగ...
నువ్వు గల్లీ క్రికెట్‌ ఆడుతున్నావా? జైస్వాల్‌కు రోహిత్ వార్నింగ్
నువ్వు గల్లీ క్రికెట్‌ ఆడుతున్నావా? జైస్వాల్‌కు రోహిత్ వార్నింగ్
ఇంటి వద్దనే డైట్ చేస్తూ ఏకంగా 18 కేజీల బరువు తగ్గిన లేడీ..
ఇంటి వద్దనే డైట్ చేస్తూ ఏకంగా 18 కేజీల బరువు తగ్గిన లేడీ..
హార్మోన్ ఇన్‌‌బ్యాలెన్స్ వల్లే కంట్రోల్ తప్పాను.. విష్ణుప్రియ
హార్మోన్ ఇన్‌‌బ్యాలెన్స్ వల్లే కంట్రోల్ తప్పాను.. విష్ణుప్రియ
Jio, Airtel నుంచి దిమ్మదిరిగే ప్లాన్‌.. రూ.650తో ఏడాది పాటు డేటా
Jio, Airtel నుంచి దిమ్మదిరిగే ప్లాన్‌.. రూ.650తో ఏడాది పాటు డేటా
యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే
యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే