Priyanka Mohan: చూపులతో బాణాల విసురుతూ ఫ్యాన్స్ ని మెస్మరైజ్ చేస్తున్న ప్రియాంక మోహన్..
నాని, విక్రమ్ కె కుమార్ కాంబినేషన్‌లో వచ్చిన సినిమా 'గ్యాంగ్ లీడర్' తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్‌గా చేసిన ప్రియాంక అరుల్ మోహన్ ఆకర్షణీయమైన రూపంతో కుర్రాళ్ల మనుసును కొల్లగొట్టింది. ఈ కన్నడ భామ.. అందం, అభినయంతో తెలుగు సినిమాల్లో బిజీ అవుతోంది.

1 / 8

2 / 8

3 / 8

4 / 8

5 / 8

6 / 8

7 / 8

8 / 8
