AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kannappa Box Office 2 Day Collections: కన్నప్ప 2వ రోజు కలెక్షన్స్.. ఇప్పటివరకు ఎంత వసూలు చేసిందంటే..

జూన్ 27న విడుదలై పాజిటివ్ మౌత్ టాక్ అందుకున్న సినిమా కన్నప్ప. డైరెక్టర్ ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించిన ఈ పీరియాడికల్ డ్రామాలో మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటించారు. ఈ ేడాది అత్యంత ఆసక్తిగా ఎదురుచూసిన ఈ పాన్ ఇండియా మూవీ ఇప్పుడు థియేటర్లలో దూసుకుపోతుంది. మొదటి రోజు ఈ చిత్రానికి మంచి వసూళ్లు వచ్చాయి.

Kannappa Box Office 2 Day Collections: కన్నప్ప 2వ రోజు కలెక్షన్స్.. ఇప్పటివరకు ఎంత వసూలు చేసిందంటే..
Kannappa (6)
Rajitha Chanti
|

Updated on: Jun 29, 2025 | 12:39 PM

Share

హిందీలో రామాయణ్, మహాభారత వంటి అద్భుతమైన సీరియల్స్ తెరకెక్కించిన డైరెక్టర్ ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించిన తొలి తెలుగు సినిమా కన్నప్ప. ఇది మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్. ఇందులో ఆయన ప్రధాన పాత్రలో నటించగా.. భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించారు మోహన్ బాబు. పాన్ ఇండియా మూవీగా ఈ సినిమాను AVA ఎంటర్‌టైన్‌మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మించాయి. ఇందులో ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ లాల్, కాజల్, మోహన్ బాబు, మధుబాల, ప్రీతి ముకుందన్ కీలకపాత్రలు పోషించారు. ఈ సినిమాకు మొదటి రోజు నుంచి పాజిటివ్ టాక్ వస్తుంది. ఇందులో ప్రభాస్, మంచు విష్ణు, మోహన్ బాబు యాక్టింగ్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు.

ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబడుతుంది. మొదటి రోజు ఇండియన్ బాక్సాఫీస్ వద్ద కన్నప్ప సినిమా రూ.9.35 కోట్లు వసూలు చేసింది. విష్ణు మంచు కెరీర్‌లో ఇది అతిపెద్ద ఓపెనింగ్‌గా నిలిచింది. తెలుగు వెర్షన్ ఒక్కటే తొలి రోజు రూ.8.25 కోట్లు వసూలు చేసింది. ఇక మిగిలిన భాషలలో తమిళం (రూ. 0.15 కోట్లు), హిందీ (రూ. 0.65 కోట్లు), కన్నడ (రూ. 0.1 కోట్లు), మలయాళం (రూ. 0.2 కోట్లు) రాబట్టింది. ఇక ఇప్పుడు 2వ రోజు కలెక్షన్స్ కాస్త తగ్గినట్లు తెలుస్తోంది. జూన్ 28 శనివారం రూ.7 కోట్లు వసూలు చేసినట్లు సమాచారం.

ఇవి కూడా చదవండి

మొత్తం అన్ని భాషలలో కలిపి రూ.16.35 కోట్లు వచ్చినట్లు తెలుస్తోంది. ఇక ఈ ఆదివారం కన్నప్ప కలెక్షన్ పెరిగే ఛాన్స్ కనిపిస్తుంది. తెలుగు వెర్షన్ మొత్తం 44.42 శాతం ఆక్యుపెన్సీతో బలమైన సంఖ్యలను కొనసాగించింది. నార్త్ ఇండియా బాక్సాఫీస్ వద్ద సితారే జమీన్ పర్ సినిమా భారీ వసూళ్లతో దూసుకుపోతుంది. ఇప్పటికే ఈ సినిమా రూ.100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది.

ఇవి కూడా చదవండి : 

Tollywood: ఇండస్ట్రీలో తోపు హీరోయిన్.. సినిమాలు వదిలేసి మైక్రో మ్యాక్స్ సీఈవోతో ప్రేమ.. ఇప్పుడేం చేస్తుందంటే..

Pakeezah Vasuki: అయ్యో పాపం.. దీనస్థితిలో ఒకప్పటి కమెడియన్ పాకీజా.. సాయం చేయాలంటూ కన్నీళ్లు..

Telugu Cinema: అయ్య బాబోయ్.. ఈ హీరోయిన్ ఏంటీ ఇట్టా మారిపోయింది.. ? భయపెడుతున్న అందాల రాశి న్యూలుక్..

Tollywood: 42 ఏళ్ల వయసులో గ్లామర్ బ్యూటీ అరాచకం.. తల్లైన తగ్గని సోయగం.. నెట్టింట ఫోటోస్ వైరల్..

ఆడవారిలో మగ హర్మోన్.. ఇది ఎన్ని సమస్యలకు దారి తీస్తుందో తెలుసా?
ఆడవారిలో మగ హర్మోన్.. ఇది ఎన్ని సమస్యలకు దారి తీస్తుందో తెలుసా?
వింటే ఫస్ట్ లవర్ గుర్తుకురావాల్సిందే.. సెన్సేషనల్ బ్రేకప్ సాంగ్
వింటే ఫస్ట్ లవర్ గుర్తుకురావాల్సిందే.. సెన్సేషనల్ బ్రేకప్ సాంగ్
సూపర్‌ఫ్రూట్ అని తెగ తింటున్నారా? ఈ సమస్యలుంటే డేంజర్
సూపర్‌ఫ్రూట్ అని తెగ తింటున్నారా? ఈ సమస్యలుంటే డేంజర్
రోహిత్ కంటే కోహ్లీనే ముందు.. లిటిల్ మాస్టర్ కన్నా కింగే తోపు
రోహిత్ కంటే కోహ్లీనే ముందు.. లిటిల్ మాస్టర్ కన్నా కింగే తోపు
సాయంత్రం 6 లోపే డిన్నర్.. మీ జీవితంలో జరిగే మార్పులివే..
సాయంత్రం 6 లోపే డిన్నర్.. మీ జీవితంలో జరిగే మార్పులివే..
నేరుగా మీ ఇంటికే ప్రసాదం.. మేడారం భక్తుల కోసం ఆర్టీసీ ఏర్పాట్లు
నేరుగా మీ ఇంటికే ప్రసాదం.. మేడారం భక్తుల కోసం ఆర్టీసీ ఏర్పాట్లు
హైదరాబాద్‌లో జాతీయ స్థాయి సామర్థ్యవృద్ధి కార్యక్రమం ప్రారంభం
హైదరాబాద్‌లో జాతీయ స్థాయి సామర్థ్యవృద్ధి కార్యక్రమం ప్రారంభం
అనుకోకుండా సినిమాల్లోకి.. కట్ చేస్తే .. పాన్ ఇండియా హీరోయిన్..
అనుకోకుండా సినిమాల్లోకి.. కట్ చేస్తే .. పాన్ ఇండియా హీరోయిన్..
మాఘమాసం ఎప్పుడు వస్తుందో తెలుసా? పుణ్య ఫలం పెంచుకునే కాలం ఇదే
మాఘమాసం ఎప్పుడు వస్తుందో తెలుసా? పుణ్య ఫలం పెంచుకునే కాలం ఇదే
రెచ్చిపోతున్న రాగి.. బంగారం, వెండిని కూడా వెనక్కి నెట్టేలా ఉంది!
రెచ్చిపోతున్న రాగి.. బంగారం, వెండిని కూడా వెనక్కి నెట్టేలా ఉంది!