స్పీడ్ తగ్గించిన తెలుగమ్మాయి అంజలి.. గేమ్ ఛేంజర్ ఎఫెక్టేనా.?
Rajeev
16 January 2026
తెలుగమ్మాయి అంజలి ప్రస్తుతం సినిమాల స్పీడ్ తగ్గించేసింది. ఒకప్పుడు వరుసగా సినిమాలు చేసింది.
హీరోయిన్ గా కెరీర్ మొదలు పెట్టిన అంజలి.. కొన్ని సినిమాల్లో సెకండ్ హీరోయిన్ గానూ ఆకట్టుకుంది.
తెలుగుతో పాటు తమిళ్ లోనూ సినిమాలు చేసి మెప్పించింది ఈ అందాల భామ.
కమర్షియాల్ సినిమాలతోపాటు లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లోనూ నటించింది ఈ చిన్నది.
గీతాంజలి 2 సినిమాతో 50 సినిమాలు పూర్తి చేసుకుంది అంజలి. ఆ సినిమా మంచి విజయాన్ని అందుకుంది.
చివరిగా రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ అనే సినిమాలో నటించింది. కానీ ఈ సినిమా నిరాశపరిచింది.
ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ సినిమాల స్పీడ్ తగ్గించేసింది. కొత్త సినిమా ఇప్పటివరకు అనౌన్స్ చేయలేదు.
మరిన్ని వెబ్ స్టోరీస్
కనుమ రోజు ప్రయాణాలు చేయకూడదు అంటారు.. ఎందుకో తెలుసా?
పండుగొచ్చింది..మీరు కొటున్న మటన్, మేకదా లేక కుక్కదా.. ఇలా తెలుసుకోండి!
చాణక్య నీతి : మహిళల జీవితాలను నాశనం చేసే వారు వీరే!