ఆ సినిమా వల్ల నాకు ఏం ఉపయోగం లేదు : రెబా మోనికా
Rajeev
16 January 2026
రెబా మోనికా. బెంగళూరుకు చెందిన ఈ ముద్దుగుమ్మ 2016లో జకబింటే స్వర్గరాజ్యం అనే ఒక మలయాళం సినిమాతో ఇండస్ట్రీలో
కి అడుగు పెట్టింది.
ఆ తర్వాత ఎక్కువగా తమిళ్ సినిమాల్లోనే నటించింది. ఫోరెన్సిక్, జరుగండి, బిగిల్, మైఖేల్, ఎఫ్.ఐ.ఆర్, బూ తదితర హి
ట్ సినిమాల్లో నటించింది.
రీసెంట్ గా కూలీ సినిమాలో నటించింది రెబా మోనికా. సినిమాలో శ్రుతిహాసన్ చెల్లిగా నటించింది.
కానీ ఆమె పాత్రకు పెద్దగా ప్రాధాన్యత ఉండదు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఆసక్తికర కామెంట్స్ చేసింది
సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలో నటించిచినప్పటికీ తనకు పెద్దగా ప్రయోజనం లేదు. ఎంతవరకు చేయగలనో అంతవరకు సినిమ
ాలో చేశా..
కానీ కొన్నిసార్లు మనం అనుకున్నట్టు జరగవు. కూలీ సినిమా ద్వారా నిరుత్సాహమే మిగిలిందని ఆమె చెప్పుకొచ్చింది.
ఈ అమ్మడు హీరోయిన్ గానే కాదు స్పెషల్ సాంగ్స్ లోనూ అదరగొడుతుంది. అలాగే సోషల్ మీడియాలోనూ మెప్పిస్తుంది.
మరిన్ని వెబ్ స్టోరీస్
కనుమ రోజు ప్రయాణాలు చేయకూడదు అంటారు.. ఎందుకో తెలుసా?
పండుగొచ్చింది..మీరు కొటున్న మటన్, మేకదా లేక కుక్కదా.. ఇలా తెలుసుకోండి!
చాణక్య నీతి : మహిళల జీవితాలను నాశనం చేసే వారు వీరే!