అర్జున్ రెడ్డి బ్యూటీ ఆఫర్స్ కరువాయే.. సోషల్ మీడియానే నమ్ముకున్న షాలిని పాండే 

Rajeev 

16 January 2026

అర్జున్‌ రెడ్డి హీరోయిన్‌ అంటే మాత్రం ఇమ్మీడియట్‌గా మీ మైండ్‌లోకి ఈ అమ్మాయి రూపం వచ్చేస్తోంది.. ఆమె షాలిని పాండే

అర్జున్‌ రెడ్డి సినిమాలో.. తన ఇన్నోసెంట్‌ అండ్‌ క్యూట్‌ లుక్స్‌తో తెలుగు కుర్రాలందర్నీ మెస్మరైజ్‌ చేసింది షాలిని పాండే

ఆ తర్వాత నిశ్శబ్దం సినిమాలో ఓ పాత్రలో కనిపించి మెప్పించింది. అలాగే ఎన్టీఆర్ కథానాయకుడు సినిమాలో నటించి ఆకట్టుకుంది.

ఆ తర్వాత ఈ చిన్నది హీరోయిన్ గా తెలుగులో నటించలేదు. ఇక చాలా రోజుల తరువాత ఇప్పుడు మన అందరి ముందుకు వచ్చారు.

అప్పటికంటే ఇప్పుడు మరింత అందంగా… మరింత నాజూగ్గా.. మరింత అల్లరి చేస్తూ…నెట్టింట వైరల్‌  అవుతుంది

 ఎప్పటి కప్పుడు సోషల్ మీడియాలో టచ్‌లో ఉండే ఈ అమ్మడు రకరకాల ఫొటోలతో కవ్విస్తుంది. 

ఓ రేంజ్ లో గ్లామర్ ఒలకబోస్తూ ఫోటోలకు పోజులిస్తుంది ఈ భామ. ఈ ఫోటోలకు కుర్రాళ్ళు ఫిదా అవుతున్నారు.