కథ పాతదే.. కానీ వండే విధానంలో ఎంటర్టైన్మెంట్ను యాడ్ చేసి.. డిలీషియస్గా వడ్డించే ప్రయత్నాన్ని ఈమధ్య ఎక్కువగా చేస్తున్నారు మన టాలీవుడ్ మేకర్లు. అనగనగా రాజు విషయంలోనూ డైరెక్టర్ మారి కూడా అదే చేశాడు. ఊర్లో రాజు కాని రాజు..! ఆ రాజుకు కష్టాలు..! రిచ్ లైఫ్ కోసం ప్రయత్నాలు..! అందుకు పెళ్లే షార్ట్ కట్ అని అనుకోడాలు..ఆ తరువాత జరిగన పరిణామాలు..! ఇలా పాత టెంప్లీట్నే తీసుకున్నాడు డైరెక్టర్ మారి.