AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood : విరాట్ కోహ్లీ మరదలు ఈ తెలుగు క్రేజీ హీరోయిన్.. వెంకీతో సూపర్ హిట్.. ఎవరంటే..

తెలుగులో ఆమె క్రేజీ హీరోయిన్. ఇప్పటివరకు ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. కానీ ఇప్పటికీ సరైన బ్రేక్ రాలేదు. చాలా కాలంగా హిట్టు కోసం ఎదురుచూస్తుంది ఈ వయ్యారి. అయితే ఈ అమ్మడు టీమిండియా క్రికెటర్ విరాట్ కోహ్లీ మరదలు అని తెలిసి ఆశ్చర్యపోతున్నారు నెటిజన్స్. ఇంతకీ ఈ బ్యూటీ ఎవరో తెలుసా..?

Tollywood : విరాట్ కోహ్లీ మరదలు ఈ తెలుగు క్రేజీ హీరోయిన్.. వెంకీతో సూపర్ హిట్.. ఎవరంటే..
Virat Kohli
Rajitha Chanti
|

Updated on: Jun 21, 2025 | 8:53 PM

Share

టీమిండియా క్రికెటర్ విరాట్ కోహ్లీ క్రేజ్ గురించి తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా ఆయనకు ప్రాణాలిచ్చే ఫ్యాన్స్ ఉన్నారు. బాలీవుడ్ బ్యూటీ అనుష్క శర్మను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు విరాట్. వీరికి పాప, బాబు ఉన్నారు. ఇండస్ట్రీలో మోస్ట్ బ్యూటీఫుల్ కపుల్స్ అంటే ఠక్కున గుర్తొచ్చే జంటలలో విరాట్, అనుష్క ఒకటి. యాడ్స్ షూటింగ్ ద్వారా ఏర్పడిన పరిచయం ప్రేమగా మారి మూడు మూళ్ల బంధంతో ఒక్కటయ్యింది. విరాట్ తో పెళ్లి తర్వాత సినిమాలకు పూర్తిగా గుడ్ బై చెప్పేసింది అనుష్క. ప్రస్తుతం తన కుటుంబానికి టైమ్ కేటాయించింది. అయితే అనుష్క కాకుండా ఇప్పుడు ఇండస్ట్రీలో ఉన్న ఓ క్రేజీ హీరోయిన్ విరాట్ కోహ్లీ మరదలు అంట. అవును.. అనుష్క చెల్లెలు సైతం ఇండస్ట్రీలో తోపు హీరోయిన్. అంతేకాదు.. హిందీలో కాకుండా ఆమె తెలుగులో క్రేజీ బ్యూటీ.

ఆమె మరెవరో కాదండి.. టాలీవుడ్ హీరోయిన్ రుహానీ శర్మ. తెలుగు సినిమాతోనే సినీప్రయాణం స్టార్ట్ చేసిన ఈ అమ్మడు.. ఇప్పుడు సౌత్ అడియన్స్ ఫేవరెట్ హీరోయిన్. చిలసౌ సినిమాతో కథానాయికగా ఇండస్ట్రీలోకి అరంగేట్రం చేసిన ఆమె.. మొదటి సినిమాతోనే అందం, అభినయంతో కట్టిపడేసింది. ఆ తర్వాత తెలుగులో హిట్, డర్టీ హరి, 101 జిల్లాల అందగాడు వంటి చిత్రాల్లో నటించింది. ఇక వెంకటేశ్ నటించిన సైంధవ్ సినిమాలోనూ మెరిసింది ఈ ముద్దుగుమ్మ. అయితే రుహానీ నటించిన సినిమాలన్నీ హిట్టయ్యాయి. కానీ ఆశించిన స్థాయిలో ఈ బ్యూటీకి క్రేజ్ మాత్రం రాలేదు.

దీంతో కొన్నాళ్లు ఇండస్ట్రీలో సైలెంట్ అయిపోయింది. సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ ఉన్న ఈ అమ్మడు.. నిత్యం ఏదోక పోస్ట్ చేస్తుంటుంది. అయితే తాను విరాట్ కోహ్లీకి మరదలు..అనుష్కకు చెల్లెలు అవుతానని మాత్రం ఎప్పుడూ బయటపెట్టలేదు. గతంలో ఓ ఇంటర్వ్యూలో ఇదే విషయాన్ని ప్రస్తావించగా.. అసలు విషయం చెప్పుకొచ్చింది. తాను అనుష్కకు కజిన్ అని.. విరాట్ తనకు బావ అవుతాడని అసలు విషయాన్ని బయటపెట్టింది. ప్రస్తుతం రుహానీ తెలుగులో సరైన అవకాశాల కోసం వెయిట్ చేస్తుంది.

ఇవి కూడా చదవండి :  

వయసు 41.. ఒక్కో సినిమాకు రూ.5 కోట్లు.. క్రేజ్ చూస్తే దిమాక్ కరాబ్..

సీరియల్లో పద్దతిగా.. వెకేషన్‏లో గ్లామర్‏గా.. రుద్రాణి అత్త అరాచకమే..

త్రిష అందానికి రహస్యం ఇదేనట.. ఆ విషయంలో కండీషన్ పెట్టుకుందట..

Color Photo Movie: కలర్ ఫోటో సినిమాను మిస్ చేసుకున్న హీరోయిన్.. ఇప్పటికీ బాధపడుతుందట..

Follow Us
సోమవారం లక్ష్మీదేవి ప్రసన్నత కోసం పాటించాల్సిన 5 ముఖ్య పరిహారాలు!
సోమవారం లక్ష్మీదేవి ప్రసన్నత కోసం పాటించాల్సిన 5 ముఖ్య పరిహారాలు!
పూరీ జగన్నాథునికి వేప పొడి నైవేద్యం ఎందుకు? అసలు రహస్యం తెలుసా!
పూరీ జగన్నాథునికి వేప పొడి నైవేద్యం ఎందుకు? అసలు రహస్యం తెలుసా!
పెరుగు: ఆరోగ్యం మాత్రమే కాదు, అందానికి కూడా అద్భుతం!
పెరుగు: ఆరోగ్యం మాత్రమే కాదు, అందానికి కూడా అద్భుతం!
ధన, ఐశ్వర్యం, శుభ ఫలితాలు: లక్ష్మీ పంచమి ప్రత్యేక పూజ మార్గదర్శకా
ధన, ఐశ్వర్యం, శుభ ఫలితాలు: లక్ష్మీ పంచమి ప్రత్యేక పూజ మార్గదర్శకా
యాదాద్రి టెంపుల్ డిజైన్ చేసింది నేనే..
యాదాద్రి టెంపుల్ డిజైన్ చేసింది నేనే..
బాలకృష్ణ షూటింగ్‏కు లేట్‏గా వచ్చాడు.. ఎన్టీఆర్ ఏం చేశారంటే..
బాలకృష్ణ షూటింగ్‏కు లేట్‏గా వచ్చాడు.. ఎన్టీఆర్ ఏం చేశారంటే..
సైరన్ల మోతలతో దద్దరిల్లిన ఇజ్రాయెల్.. భయంతో బంకర్లలోకి ప్రజలు
సైరన్ల మోతలతో దద్దరిల్లిన ఇజ్రాయెల్.. భయంతో బంకర్లలోకి ప్రజలు
ఏప్రిల్ ఫస్ట్ నుంచి ట్రాఫిక్ వయెలేషన్ కొత్త రూల్స్
ఏప్రిల్ ఫస్ట్ నుంచి ట్రాఫిక్ వయెలేషన్ కొత్త రూల్స్
సోషల్ మీడియాలో నకిలీ ప్రొఫైల్స్ తో జాగ్రత్త..
సోషల్ మీడియాలో నకిలీ ప్రొఫైల్స్ తో జాగ్రత్త..
ఎన్టీపీసీలో ఉద్యోగం పొందడానికి గొప్ప అవకాశం.. వెంటనే అప్లై చేయండి
ఎన్టీపీసీలో ఉద్యోగం పొందడానికి గొప్ప అవకాశం.. వెంటనే అప్లై చేయండి