కుజుడు, గురు అనుకూలత.. వారికి రియల్ ఎస్టేట్ రంగంలో లాభాలే లాభాలు..!
Real Estate Astrology: భూ కారకుడైన కుజుడు ఆరు నెలల పాటు ధనుస్సు నుంచి మేషం వరకు సంచారం చేయడం జరుగుతున్నందువల్ల వృత్తిరీత్యా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారితో పాటు, అవసరానికి ఇళ్లు, భూముల క్రయ విక్రయాలు జరిపేవారికి ఈ నెల (జనవరి) 17 నుంచి సమయం బాగా అనుకూలంగా ఉంది. భూ కారకుడైన కుజుడితో పాటు ధన కారకుడైన గురువు కూడా అనుకూలంగా ఉన్న వారికి ఆస్తుల క్రయ విక్రయాల్లోనూ, రియల్ ఎస్టేట్ లోనూ బాగా కలిసి రావడం జరుగుతుంది. మేషం, వృషభం, కర్కాటకం, సింహం, వృశ్చికం, మకర రాశుల వారికి స్థిరాస్తుల క్రయ విక్రయాల ద్వారా బాగా కలిసి వచ్చే అవకాశం ఉంది.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6