Lucky Zodiacs: బుధ, శుక్రుల కలయిక.. ఆ రాశులకు అదృష్టం, ఆకస్మిక ధన లాభం..!
Mercury - Venus Conjunction 2026: బుధ శుక్రులు ఎక్కడ కలిసినా కొన్ని రాశులకు తప్పకుండా కొన్ని రకాలు అదృష్టాలు కలుగు తాయి. మకర రాశిలో సంచారం చేస్తున్న శుక్రుడితో ఈ నెల(జనవరి) 18న బుధుడు కలుస్తున్నందువల్ల మేషం, వృషభం, కన్య, తుల, మకరం, మీన రాశులవారు ప్రముఖులు, ధనవంతులు, అధికారులు కావడం జరిగే అవకాశం ఉంది. ఫిబ్రవరి మొదటి వారం వరకు మకర రాశిలో ఈ రెండు గ్రహాల వల్ల శుభవార్తలు ఎక్కువగా వినడం, శుభ పరిణామాలు చోటు చేసుకోవడం, మనసులోని కోరికలు నెరవేరడం జరుగుతుంది. ఉద్యోగ, వృత్తి, వ్యాపారాలు కొత్త పుంతలు తొక్కుతాయి.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6