AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

టిక్ టాక్ పాపులారిటీతో హీరోయిన్‌గా ఎంట్రీ.. ఇప్పుడు మామిడితోటల్లో అందాల రచ్చ!

టిక్ టాక్ వచ్చిన సమయంలో చాలా మంది మంచి పాపులారిటీ సంపాదించుకున్నారు. అందులో ఈ చిన్నది చాలా స్పెషల్ అని చెప్పాలి. టిక్ టాక్ ఫేమ్ తర్వాత బుల్లి తెరపైకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ తర్వాత సిల్వర్ స్క్రీన్ పై హీరోయిన్‌గా సంది చేసింది. ఇప్పుడేమో ఏకంగా మామిడి తోటలో ప్రత్యేక్షమై, తన అంద చందాలతో ఆకట్టుకుంటుంది. ఇంతకీ ఈ చిన్నది ఎవరో గుర్తు పట్టారా?

Samatha J
|

Updated on: Jan 16, 2026 | 4:05 PM

Share
టిక్ టాక్ ద్వారా మంచి పాపులారిటీ సంపాదించుకొని,అప్పుడు ఏకంగా 1.5 మిలియన్లకు పైగా ఫాలోవర్స్ ‌ను సంపాదించుకున్న ముద్దుగుమ్మ దీపికా పిల్లి. ఈ అమ్మడు గురించి ఎంత చెప్పినా తక్కువే. అందం, అభినయం ఈ బ్యూటీ సొంతం. తన క్యూట్‌నెస్‌తో ఎంతో మంది మదిని దోచుకుంది.

1 / 5
బుల్లితెరపైకి యాంకర్‌గా ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ ఓ డ్యాన్స్ షోలో యాకర్‌గా సందడి చేసింది. అంతే కాకుండా బుల్లితెరపై మంచి పాపులారిటీ సొంతం చేసుకొని ఏకంగా సిల్వర్ స్క్రీన్ పైకి ఎంట్రీ ఇచ్చి మరింత పాపులారిటీ సంపాదించుకుంది.

2 / 5
ఈ ముద్దుగుమ్మ యాంకర్ ప్రదీప్ సరసన అక్కడ అమ్మాయి, ఇక్కడ అబ్బాయి సినిమాలో హీరోయిన్‌గా నటించింది. అంతే కాకుండా పలు సినిమాల్లో హీరోయిన్‌గా నటించి మంచి ఫేమ్ సంపాదించుకుంది. కానీ ఈఅమ్మడు చేసిన సినిమాలన్నీ చాలా వరకు అంతగా హిట్ అవ్వలేదు, అభిమానుల మనసు దోచుకోలేకపోయాయి.

3 / 5
దీంతో ఈ ముద్దుగుమ్మకు అంతగా గుర్తింపు రాలేదనే చెప్పాలి. ఇక ఈ అమ్మడు సోషల్ మీడియాలో చేసే రచ్చ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ బ్యూటీ ఎప్పుడూ తన లేటేస్ట్ ఫొటోస్ అభిమానులతో పంచుకుంటూ నెట్టింట సందడి చేస్తుంది.

4 / 5
ఇక తాజాగా ఈ బ్యూటీ పండగ సందర్భంగా మామిడి చెట్ల మధ్య పలు ఫొటోలకు ఫోజులిచ్చింది. అందులో ఈ అమ్మడు అందాలకు ప్రతి ఒక్కరూ ఫిదా అవుతున్నారు. మరి మీరు కూడా ఆ ఫొటోపై ఓ లుక్ వేయండి.

5 / 5
Follow Us
బ్యాట్‌మ్యాన్‌లా దొంగల వేట,పట్టుకుని స్తంభాలకు కట్టేస్తున్న హీరో?

నల్లమల వెళ్లే పర్యాటకులకు బిగ్ అలర్ట్.. అమ్రాబాద్‌లో టైగర్ సఫారీ

పడకగదిలో ప్రియుడితో భార్యను చూసిన భర్త షాక్.. కట్ చేస్తే..!

ఓటీటీలో సమంత 'మా ఇంటి బంగారం'! స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?

సమంత ప్రెగ్నెంట్ అని తెలిసిన తర్వాత తీసిన సన్నివేశాలు ఇవే..

ఇంట్లో పాలు విరిగి పోవటం శాపం కాదు.. అద్భుతమైన వరం..! ఎందుకంటే..

'నాకు చదువుకోవాలని ఉంది..' వేడుకుంటున్న బాలుడు!

తప్పులన్నీ గంభీర్‌వి.. తిట్లన్నీ శ్రేయస్ అయ్యర్‌కా?

భార్యాభర్తల దగ్గర ఈ సర్టిఫికేట్ ఉండాల్సిందే.. లేదంటే..

6 బ్యాంకులకు భారీ జరిమానా.. మరో బ్యాంక్ లైసెన్స్ రద్దు చేసిన RBI