Vikram: బాక్సాఫీస్ దగ్గర కొనసాగుతున్న విక్రమ్ జోరు.. వారం రోజుల్లో ఎంత రాబట్టిందంటే..

లోకనాయకుడు కమల్ హాసన్ నటించిన లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ విక్రమ్. లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించిన ఈ మూవీ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.

Vikram: బాక్సాఫీస్ దగ్గర కొనసాగుతున్న విక్రమ్ జోరు.. వారం రోజుల్లో ఎంత రాబట్టిందంటే..
Kamal Haasan Vikram
Follow us
Rajeev Rayala

|

Updated on: Jun 11, 2022 | 11:49 AM

లోకనాయకుడు కమల్ హాసన్(Kamal Haasan)నటించిన లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ విక్రమ్(Vikram). లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించిన ఈ మూవీ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. కంప్లీట్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ మూవీలో విజయ్ సేతుపతి, ఫహద్ ఫాజిల్ కీలక పాత్రల్లో నటించారు. విక్రమ్ మూవీలో స్టార్ హీరో సూర్య క్యామియో రోల్ లో కనిపించి అదరగొట్టారు. చాలా కాలం తర్వాత కమల్ ఫ్యాన్ కు మాస్ బిరియాని లాంటి మూవీ ఇచ్చారు లోకనాయకుడు. ఈ సినిమాలో యాక్షన్ ఎపిసోడ్స్, కమల్ స్వాగ్, యాటిట్యూడ్, డైలాగ్స్ ప్రేక్షకుల చేత థియటర్స్ లో ఈలలు కొట్టించాయి. ఇక ఈ సినిమా తెలుగులోనూ సూపర్ హిట్ గా నిలిచింది.

విక్రమ్ సినిమాపై మొదటి నుంచి కూడా పాజిటివ్ బజ్ క్రియేట్ అయిన విషయం తెలిసిందే. మొత్తానికి ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అనుకున్నట్లే మంచి ఓపెనింగ్స్ అందుకుంది. ఇక చాలా రోజుల తర్వాత కమల్ హాసన్ అటు తమిళంలోనూ ఇటు తెలుగులోనూ సూపర్ హిట్ కొట్టేశారు. తెలుగులోనూ ఈ సినిమా భారీ వసూళ్లలను రాబడుతుంది. ఇక ప్రపంచవ్యాప్తంగా రికార్డు స్థాయిలో కలెక్షన్స్ రాబడుతుంది ఈ యాక్షన్ ఎంటర్టైనర్..తొలి వారం రోజుల్లో ఈ సినిమా 250 కోట్లకు మించిన వసూళ్లను రాబట్టడం విశేషం. ఇక ఎనిమిది రోజులకు గాను 270 కోట్లకు పైగా రాబట్టింది ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. ఇక ఇప్పట్లో విక్రమ్ సినిమాకు పోటీనిచ్చే పెద్ద సినిమాలు ఏవీ లేవు. దాంతో ‘విక్రమ్’ జోరు మరికొన్ని రోజుల పాటు సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని  సినిమా వార్తలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి .

గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ