Vishnu Manchu: పాన్ ఇండియా సినిమాలో  మంచు విష్ణు !!

Vishnu Manchu: పాన్ ఇండియా సినిమాలో మంచు విష్ణు !!

Phani CH

|

Updated on: Jun 11, 2022 | 9:55 AM

పాన్ ఇండియా సినిమాలకు కెరాఫ్ అడ్రస్‌గా మారిన టాలీవుడ్ నుంచి తాజాగా మరో పాన్ ఇండియా ఫిల్మ్ రాబోతోంది. మంచు విష్ణు హీరోగా కొత్త దర్శకుడు సూర్య డైరెక్షన్లో ఓ సినిమా రాబోతోంది.

పాన్ ఇండియా సినిమాలకు కెరాఫ్ అడ్రస్‌గా మారిన టాలీవుడ్ నుంచి తాజాగా మరో పాన్ ఇండియా ఫిల్మ్ రాబోతోంది. మంచు విష్ణు హీరోగా కొత్త దర్శకుడు సూర్య డైరెక్షన్లో ఓ సినిమా రాబోతోంది. ఇదే విషయాన్ని కాస్త డిఫరెంట్‌ గా కమెడియన్ కమ్‌ హీరో సునీల్‌తో కలిసి అనౌన్స్ చేశారు మంచు విష్ణు. ఈ సినిమాకు సంబంధించిన విషయాలే కాదు తాజాగా ఈ సినిమా పేరును కూడా అనౌన్స్ చేశారు విష్ణు. జిన్నాగా పేరుతో ఓ పోస్టర్ను తన సోషల్ మీడియా హ్యాండిలింగ్స్‌లో రిలీజ్ చేశారు ఈ యంగ్ హీరో.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Varshini Sounderajan: వర్షిణి, ఆది ల మధ్య సమ్‌థింగ్ సమ్‌థింగ్ ??

Nithiin: నితిన్ సినిమా ఆ కారణంగానే ఆగిపోయింది ??

Virata Parvam: ‘సినిమా అదిరిపోయింది’ విరాట పర్వం సినిమాకు రివ్యూ ఇచ్చిన యంగ్ హీరో

 

Published on: Jun 11, 2022 09:55 AM