Virata Parvam: 'సినిమా అదిరిపోయింది' విరాట పర్వం సినిమాకు రివ్యూ ఇచ్చిన యంగ్ హీరో

Virata Parvam: ‘సినిమా అదిరిపోయింది’ విరాట పర్వం సినిమాకు రివ్యూ ఇచ్చిన యంగ్ హీరో

Phani CH

|

Updated on: Jun 11, 2022 | 9:47 AM

దగ్గుబాటి రానా, సాయిపల్లవి జంటగా నటించిన చిత్రం విరాటపర్వం . నీది నాది ఒకే కథతో ఆకట్టుకున్న వేణు ఊడుగుల ఈ సినిమాకు దర్శకత్వం వహించారు.

దగ్గుబాటి రానా, సాయిపల్లవి జంటగా నటించిన చిత్రం విరాటపర్వం . నీది నాది ఒకే కథతో ఆకట్టుకున్న వేణు ఊడుగుల ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. నక్సలిజానికి ప్రేమ కథను జోడించి అత్యంత ప్రతిష్ఠాత్మకంగా డి. సురేశ్‌ బాబు ఈ సినిమాను నిర్మించారు. ఇక ఎప్పుడో షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ చిత్రం పలు కారణాలతో వాయిదా పడుతూ వస్తోంది. అయితే ఎట్టకేలకు జూన్‌ 17న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది ఈ సినిమా. దీంతో ప్రమోషన్స్‌ పనుల్లో చిత్రబృందం బిజీగా ఉంది. ఇక ఈ క్రమంలోనే హీరో నిఖిల్ అండ్ కొంత మంది ఇండస్ట్రీ పీపుల్‌కు ఈ సినిమా చూపించారు మేకర్స్. ఇదే విషయాన్ని తన సోషల్ మీడియా అకౌంట్‌ ద్వారా చెప్పిన నిఖిల్.. సినిమా అమేజింగ్ అంటూ ఫస్ట్ రివ్యూ ఇచ్చేశారు ఈ యంగ్ హీరో.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Nayanthara: తిరుమల సన్నిధిలో అపచారం చేసిన నయన్‌ !!

Published on: Jun 11, 2022 09:47 AM