Vikram Success Celebrations: బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతున్న విక్రమ్.. కమల్ మూవీ సక్సెస్ సెలబ్రెషన్స్.. లైవ్..

Vikram Success Celebrations: బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతున్న విక్రమ్.. కమల్ మూవీ సక్సెస్ సెలబ్రెషన్స్.. లైవ్..

Rajitha Chanti

|

Updated on: Jun 11, 2022 | 7:35 PM

డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ తెరకెక్కించిన విక్రమ్ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. విశ్వనటుడు కమల్ హాసన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి అనుహ్య స్పందన వస్తోంది. ఇందులో తమిళ్ స్టార్ హీరో సూర్య, విజయ్ సేతుపతి, ఫహద్ ఫాజిల్ కీలకపాత్రలలో నటించగా.. జూన్ 3న తెలుగు, తమిళంలో విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.

Published on: Jun 11, 2022 07:35 PM