దయచేసి మమ్మల్ని క్షమించండి.. నయన్ – విఘ్నేష్ బహిరంగ లేఖ..
నయన్ - విఘ్నేష్ శివన్ ల పెళ్లి కంటే.. తిరుమల మాడ వీధుల్లో నయన్ చేసిన అపచారమే అంతటా హాట్ టాపిక్ గా మారింది. సోషల్ మీడియాలో అయితే... వైరల్ న్యూస్ గా ఇప్పటికీ చక్కర్లు కొడుతోంది.
నయన్ – విఘ్నేష్ శివన్ ల పెళ్లి కంటే.. తిరుమల మాడ వీధుల్లో నయన్ చేసిన అపచారమే అంతటా హాట్ టాపిక్ గా మారింది. సోషల్ మీడియాలో అయితే… వైరల్ న్యూస్ గా ఇప్పటికీ చక్కర్లు కొడుతోంది. నయన్ ఇమేజ్‌ను డ్యామేజ్ చేస్తోంది. అన్ని వైపుల నుంచి ఆమె విమర్శలు ఎదుర్కొనేలా చేస్తోంది. దీంతో రంగంలోకి దిగిన నయన్ భర్త విఘ్నేష్ ‘మమ్మల్ని క్షమించండి’ అంటూ ఓ బహిరంగ లేఖ రాశారు. ఫోటో షూట్ పూర్తి చేయాలనే గందరగోళంలో తమ కాళ్లకు చెప్పులు ఉన్న సంగతి గుర్తులేదని ఆ లేఖలో పేర్కొన్నారు విఘ్నేష్. దేవుడిపై తమకు అపారమైన నమ్మకం, భక్తి ఉందని.. స్వామి వారిని అవమానించడానికి ఇలా చేయలేదని ఆ లేఖలో రాసుకొచ్చారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
టర్కిష్ ఐస్ క్రీం విక్రేతకే చుక్కలు చూపించిన కామన్‌మ్యాన్ !!
జాబ్ బోర్ కొట్టిందని.. 3.5కోట్ల జీతం వస్తున్న జాబ్‌కు గుడ్ బై !!
ఇదేం రివెంజ్‌రా సామీ.. బ్రేకప్ చెప్పిన ప్రేయసి ముఖంపై టాటూ !!
ప్రమాదంలో పిల్ల కోతి.. హైటెన్షన్ వైర్లను లెక్కచేయని తల్లి
కూతురికి ప్రేమతో.. పెళ్లికార్డుకే రూ. 25 లక్షలు ఖర్చు
భార్యను చెల్లిగా పరిచయం చేసాడు.. మరో పిల్లకి కోట్లు లో టోకరా
ప్రయోజకుడై వచ్చిన కొడుకును చూసి తల్లి రియాక్షన్
తెల్లవారిందని తలుపు తెరిచిన యజమాని.. వరండాలో ఉన్నది చూసి షాక్
తండ్రితో కలిసి రీల్స్ చేసింది.. ఇంతలోనే విధి వక్రించి
నాన్నా కాపాడు అంటూ ఫోన్ చేసాడు.. కానీ ఏమీ చేయలేకపోయాను

