జాబ్ బోర్ కొట్టిందని.. 3.5కోట్ల జీతం వస్తున్న జాబ్‌కు గుడ్ బై !!
సాధారణంగా సంవత్సరానికి 30 లక్షల యాన్యువల్ ప్యాకేజీ వస్తేనే ఎగిరి గంతేసి జాబ్‌లో జాయిన్ అయిపోతుంటారు యువతీయువకులు. ఇలా భారీ జీతాలతో వచ్చిన జాబ్స్‌ను వదులుకోవాలని కూడా ఎవరూ అనుకోరు.
సాధారణంగా సంవత్సరానికి 30 లక్షల యాన్యువల్ ప్యాకేజీ వస్తేనే ఎగిరి గంతేసి జాబ్‌లో జాయిన్ అయిపోతుంటారు యువతీయువకులు. ఇలా భారీ జీతాలతో వచ్చిన జాబ్స్‌ను వదులుకోవాలని కూడా ఎవరూ అనుకోరు. కానీ అమెరికాకు చెందిన మైకేల్ లిన్ అనే ఇంజనీర్.. 3.5కోట్ల జీతం వస్తున్న జాబ్‌ను వదులుకున్నాడు. ఇలా ఎందుకు చేశావ్ అని ప్రశ్నిస్తే అతడు చెప్పిన సమాధానం ఏంటో తెలుసా..? జాబ్ బోర్ కట్టడం అంటా. అవును మీరు విన్నది నిజమే.. రొటిన్ వర్క్ బోర్ కొట్టిందని ఏకంగా 3.5కోట్ల జీతం వచ్చే జాబ్‌నే రిజైన్ చేశాడు. అమెరికాకు చెందిన మైకేల్ లిన్ అనే ఇంజనీర్ అమెజాన్ లో ఉద్యోగిగా కెరీర్ ను మొదలు పెట్టాడు. అనంతరం మంచి జీతం వస్తుంది కానీ ఆ జాబ్ కూడా బోర్ కొట్టిందని.. అమెజాన్‌కు గుడ్ బై చెప్పేసి.. 2017లో నెట్‌ఫ్లిక్స్‌లో సీనియర్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా జాయిన్ అయ్యాడు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఇదేం రివెంజ్‌రా సామీ.. బ్రేకప్ చెప్పిన ప్రేయసి ముఖంపై టాటూ !!