ఇదేం రివెంజ్‌రా సామీ.. బ్రేకప్ చెప్పిన ప్రేయసి ముఖంపై టాటూ !!

ఇదేం రివెంజ్‌రా సామీ.. బ్రేకప్ చెప్పిన ప్రేయసి ముఖంపై టాటూ !!

Phani CH

|

Updated on: Jun 12, 2022 | 9:44 AM

కాలంతో పాటు మనుషుల నడవడికలో ఆలోచనలో మార్పులు వచ్చాయి. పూర్వం ప్రేమించిన వారు దక్కకపోతే.. త్యాగం చేసేవారని.. చరిత్ర కథనాల్లో చదువుకుంటున్నాం..

కాలంతో పాటు మనుషుల నడవడికలో ఆలోచనలో మార్పులు వచ్చాయి. పూర్వం ప్రేమించిన వారు దక్కకపోతే.. త్యాగం చేసేవారని.. చరిత్ర కథనాల్లో చదువుకుంటున్నాం.. అయితే ఇప్పుడు అన్నిటిలోనూ మార్పులు వచ్చినట్లు.. ప్రేమ విషయంలో కూడా మార్పులు చోటు చేసుకున్నాయి. తాజాగా బ్రెజిల్‌కు చెందిన ఓ యువకుడు తనకు బ్రేకప్ చెప్పిన అమ్మాయిని కిడ్నాప్ చేసి.. ఆమె ముఖం మీద తన పేరును టాటూగా వేశాడు .. పోలీసులకు యువతి ఫిర్యాదు చేయడంతో ప్రస్తుతం ఆ యువకుడు కటకటాలను లెక్కిస్తున్నాడు. వివరాల్లోకి వెళ్తే..

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

బోనులో ఉన్న పులిని ఆటపట్టించాలనుకున్నాడు !! చివరికి ??

Published on: Jun 12, 2022 09:44 AM