బోనులో ఉన్న పులిని ఆటపట్టించాలనుకున్నాడు !! చివరికి ??
సాధారణంగా జూకి వెళ్లినప్పుడు అక్కడి జంతువులను చూసి కొందరు అతి తెలివి ప్రదర్శిస్తారు. అవి బోనులో బంధించి ఉన్నాయి కదా.. మనం ఏంచేసినా అవి మనల్ని ఏమీ చేయలేవు అనుకుంటారు.
సాధారణంగా జూకి వెళ్లినప్పుడు అక్కడి జంతువులను చూసి కొందరు అతి తెలివి ప్రదర్శిస్తారు. అవి బోనులో బంధించి ఉన్నాయి కదా.. మనం ఏంచేసినా అవి మనల్ని ఏమీ చేయలేవు అనుకుంటారు. కానీ అకారణంగా వాటిని ఇబ్బంది పెడితే తిరిగి వాళ్లే ఇబ్బందుల్లో పడతారు. ఇదిగో సరిగ్గా అదే జరిగింది ఇక్కడ ఓ వ్యక్తి విషయంలో … ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఒక వ్యక్తి బోనులో బంధించి ఉన్న పులిని ఆటపట్టించబోయాడు. బోనులోపల హాయిగా పడుకొని సేదదీరుతున్న పులి వీపుపైన తట్టి లేపుతున్నాడు. అంతటితో ఆగని వ్యక్తి పులి చెవిని పట్టుకొని లాగాడు. ఇక అతను అలా చేస్తూనే ఉన్నాడు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఈ కోడిపుంజు లెవలే వేరు.. చుక్క పడనిదే కూత కూడా కూయదు..
కూర కోసం చేపలు పట్టుకొచ్చిన మహిళ !! వాటిని చంపవద్దంటూ వేడుకుంటున్న కుక్క !!
వామ్మో ఇదెక్కడి గుండె ధైర్యం సామీ.. 100 అడుగుల ఎత్తులో ఊహించని ట్విస్ట్ !!