వామ్మో ఇదెక్కడి గుండె ధైర్యం సామీ.. 100 అడుగుల ఎత్తులో ఊహించని ట్విస్ట్ !!

వామ్మో ఇదెక్కడి గుండె ధైర్యం సామీ.. 100 అడుగుల ఎత్తులో ఊహించని ట్విస్ట్ !!

Phani CH

|

Updated on: Jun 11, 2022 | 10:30 AM

చెట్టు ఎక్కగలవా.. ఓ నరహరి పుట్టలెక్కగలవా.. అన్న పాట ఎప్పుడో ఒకప్పుడు వినే ఉంటారు కదా.. ఆ పాట ఇప్పుడెందుకు అంటారా.. ఓ వ్యక్తి పామ్‌ ట్రీ..అదేనండీ తాటిచెట్టుపైకి ఎక్కి చిట్టచివరి కొమ్మను నరికాడు.

చెట్టు ఎక్కగలవా.. ఓ నరహరి పుట్టలెక్కగలవా.. అన్న పాట ఎప్పుడో ఒకప్పుడు వినే ఉంటారు కదా.. ఆ పాట ఇప్పుడెందుకు అంటారా.. ఓ వ్యక్తి పామ్‌ ట్రీ..అదేనండీ తాటిచెట్టుపైకి ఎక్కి చిట్టచివరి కొమ్మను నరికాడు. ఆ సమయంలో ఆ తాటి చెట్టు స్పింగ్ మాదిరి ఇచ్చిన రియాక్షన్ చూస్తే పైన ఉన్నవారికి ఏమో గానీ.. కింద ఉండి చూసిన వారికి మాత్రం గుండె అదిరిపోవడం ఖాయం. ఈ వీడియోలో ఉన్న వ్యక్తికి అసలు భయమనేదే తెలియదేమో. అత్యంత ప్రమాదకర స్థితిలో ఉన్నా లెక్క చేయకుండా 100 అడుగుల పైకి ఎక్కి తాటి చెట్టును నరికేసేందుకు ప్రయత్నించాడు. అది బాగా పైకి ఉంది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

స్కూల్ పిల్లలు సహా తల్లిదండ్రులను కంటతడి పెట్టించిన ఇంగ్లీష్ టీచర్ !!

మల్లి ఆడపిల్లేనా.. నడిరోడ్డుపై అత్తింటివారు కోడలిపై దాడి !!

Vishnu Manchu: పాన్ ఇండియా సినిమాలో మంచు విష్ణు !!

 

Published on: Jun 11, 2022 10:30 AM