స్కూల్ పిల్లలు సహా తల్లిదండ్రులను కంటతడి పెట్టించిన ఇంగ్లీష్ టీచర్ !!

మనం ఏ స్థాయిలో ఉన్నా మనకు విద్య నేర్పించిన గురువులను గుర్తుపెట్టుకుట్టాం. వారికి తగిన గౌరవం ఇస్తాం. మనకు నచ్చిన టీచర్‌ బదిలీ అవుతున్న సందర్బంగా వారికి గుర్తుండిపోయేలా ఫెర్‌వెల్​ను ప్లాన్‌ చేస‍్తుంటం.

స్కూల్ పిల్లలు సహా తల్లిదండ్రులను కంటతడి పెట్టించిన ఇంగ్లీష్ టీచర్ !!

|

Updated on: Jun 11, 2022 | 10:28 AM

మనం ఏ స్థాయిలో ఉన్నా మనకు విద్య నేర్పించిన గురువులను గుర్తుపెట్టుకుట్టాం. వారికి తగిన గౌరవం ఇస్తాం. మనకు నచ్చిన టీచర్‌ బదిలీ అవుతున్న సందర్బంగా వారికి గుర్తుండిపోయేలా ఫెర్‌వెల్​ను ప్లాన్‌ చేస‍్తుంటం. టీచర్‌ వృత్తిలో ఉన్న వ్యక్తులకు సమాజంలో దొరికే గౌరవం, ప్రేమ, ప్రశంసలు ఎనలేనివి. ఉపాధ్యాయులు ఎందరో భావి తరాలను తీర్చిదిద్దుతూ, మరెందరికో ఆదర్శంగా నిలుస్తారు. అన్నదానికి ఈ వీడియోనే ఆధారం. తాజాగా ఇలాంటి ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. 50 ఏళ్లపాటు అదే స్కూల్లో బోధించి పదవీ విరమణ చేసింది ఓ ఇంగ్లీషు టీచర్. పాఠశాల మొత్తం ఆమెకు వీడ్కోలు పలికేందుకు పెద్ద ఎత్తున గుమిగూడారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

మల్లి ఆడపిల్లేనా.. నడిరోడ్డుపై అత్తింటివారు కోడలిపై దాడి !!

Vishnu Manchu: పాన్ ఇండియా సినిమాలో మంచు విష్ణు !!

Varshini Sounderajan: వర్షిణి, ఆది ల మధ్య సమ్‌థింగ్ సమ్‌థింగ్ ??

 

Follow us