మల్లి ఆడపిల్లేనా.. నడిరోడ్డుపై అత్తింటివారు కోడలిపై దాడి !!
టెక్నాలజీ యుగంలోనూ ఆడపిల్ల మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. అందుకు ఉదాహరణే ఈ ఘటన. రెండోసారీ ఆడపిల్లే పుట్టిందని కోడలిని నడిరోడ్డుపై చిత్రహింసలకు గురిచేశారు.
టెక్నాలజీ యుగంలోనూ ఆడపిల్ల మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. అందుకు ఉదాహరణే ఈ ఘటన. రెండోసారీ ఆడపిల్లే పుట్టిందని కోడలిని నడిరోడ్డుపై చిత్రహింసలకు గురిచేశారు. ఈ దారుణ ఘటన ఉత్తర ప్రదేశ్ లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. ఉత్తరప్రదేశ్‌లోని మహోబా జిల్లాలోని రాంనగర్ జుఖా ప్రాంతానికి చెందిన ఓ మహిళను ఆమె భర్త, బంధువులు దారుణంగా కొట్టిన వీడియో ఆన్‌లైన్‌లో హల్ చల్ చేస్తోంది. ఈ వీడియో పోలీసుల దృష్టికి చేరుకుంది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు అసలు విషయం తెలుసుకుని షాక్ తిన్నారు. అత్తింటివారి దాడిలో తీవ్ర గాయాలపాలైన మహిళను ఆస్పత్రిలో చేర్పించి చికిత్సనందిస్తున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Vishnu Manchu: పాన్ ఇండియా సినిమాలో మంచు విష్ణు !!
Varshini Sounderajan: వర్షిణి, ఆది ల మధ్య సమ్‌థింగ్ సమ్‌థింగ్ ??
Nithiin: నితిన్ సినిమా ఆ కారణంగానే ఆగిపోయింది ??
అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన భారతీయ రైల్వే
ఉద్యోగం నిలబెట్టుకోవాలంటే..ఈ 5 స్కిల్స్ తప్పనిసరి..!
గ్యాస్ అక్కర్లేదు.. కిరోసిన్, నీటితో నడిచే స్టవ్ వచ్చేసింది
బోను నుంచి తప్పించుకున్న చిరుత.. ఆ తర్వాత సీన్ చూస్తే..
సముద్ర గర్భంలో భారీగా బంగారం, వెండి..వేట మొదలు పెట్టిన చైనా
లక్ష.. లక్ష్మీకాసులతో 12 అడుగుల గణపయ్య!
రెండేళ్ల కష్టం నేడు వినాయకుడి రూపం.. పవన్‌కు గిఫ్ట్‌గా!

