Kajal Aggarwal: ప్రొడ్యూసర్లకు అదిరిపోయే ఆఫర్ ఇస్తున్న చందమామ..కారణం ఇదేనా

"నాతో సినిమా తీయండి.. ఓ నాలుగు డబ్బులు తక్కువ్వివండి" అంటూ.. కాజల్ అగర్వాల్ మూవీ మేకర్స్‌కు ఆఫర్ ఇస్తున్నారట.

Kajal Aggarwal: ప్రొడ్యూసర్లకు అదిరిపోయే ఆఫర్ ఇస్తున్న చందమామ..కారణం ఇదేనా
Follow us
Rajeev Rayala

|

Updated on: May 28, 2021 | 10:32 PM

Kajal Aggarwal:

“నాతో సినిమా తీయండి.. ఓ నాలుగు డబ్బులు తక్కువ్వివండి” అంటూ.. కాజల్ అగర్వాల్ మూవీ మేకర్స్‌కు ఆఫర్ ఇస్తున్నారట. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్నట్టు.. ఇప్పుడు తొందర పడి ఎక్కవ సినిమాలు చేయకపోతే.. ఇక నా దీపం ఆరినట్టే అంటూ.. ఈ ఆఫర్ను ఇంప్లిమెంట్ చేస్తున్నారట ఈ చందమామ చిన్నది. అయితే ఇప్పుడిదే విషయం ఇటు సోషల్ మీడియాలోనూ అటు ఇండస్ట్రీలోనూ హాట్ టాపిక్ గా మారిందట. రీసెంట్గా బిజినెస్‌ మ్యాన్‌ గౌతమ్ కిచ్లును మ్యారేజ్‌ చేసుకున్న కాజల్.. మళ్లీ ఆన్‌ స్క్రీన్‌పై బిజీ అయ్యేందుకు తెగ ట్రై చేస్తున్నారు. పక్క రాష్ట్రాల నుంచి వస్తున్న పడుచు అమ్మాయిలను తట్టుకునేందుకు తన రెమ్మూనరేషన్ను తగ్గించుకుని మరీ.. సినిమా ఛాన్స్‌లను కొట్టేసే ప్రయత్నం చేస్తున్నారట. ఇక ఇప్పటికే సీనియర్ల హీరోలకు కేరాఫ్ అడ్రస్‌ గా మారిన కాజల్.. ప్రజెంట్ చిరంజీవి, నాగార్జున, కమల్ హాసన్ పక్కన క్రేజీ ప్రాజెక్టుల్లో నటిస్తున్నారు.

వీరి పక్కనే నటిస్తూ.. మరీ సీరియర్‌ హీరోయిన్ గా ఇప్పుడే పిలిపించుకోవడం ఎందుకని అనుకొని.. యంగ్ హీరోల సరసన మళ్లీ ఆడిపాడడానికి రెమ్మూనరేషన్ను తక్కువ అంటూ క్యాపెయిన్ చేస్తున్నారు. అంతేకాదు కాన్సెప్ట్‌ నచ్చితే ఎలాంటి సినమాలల్లోనైనా నటిస్తానంటూ.. మేకర్స్‌కు హింటిస్తున్నారు కాజల్. ఇక కాజల్ కన్నింగ్ ప్లాన్ను అర్థం చేసుకున్న నెటిజన్లు.. డార్లింగ్ సినిమాలోని ఈ బ్యూటీ చెప్పే “నన్ను లూజ్‌ అన్నాడే..” డైలాగును మార్చి.. “నన్ను ముదురు హీరోయిన్ అంటున్నారే.. అందుకే ఈ ఆఫరే…” అనే మీమ్ డైలాగ్ గా మార్చి సోషల్ మీడియాలో వైరల్ చేసేపనిలో పడ్డారు.

మరిన్ని ఇక్కడ చదవండి :

Mahesh Babu: మ‌హేష్ బాబు ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్.. అప్ప‌టిదాకా అప్‌డేట్స్ లేవ్.. !

Nagarjuna Brahmastra: నాగార్జున సినిమాకోసం ఏకంగా 13 మోషన్‌ పోస్టర్లు, 10టీజర్లు… 2021 చివర్లో..

Nandamuri Ramakrishna : అభిమానులందరి శ్రేయస్సు దృష్ట్యా నిర్ణయం తీసుకోవాల్సివచ్చింది : నందమూరి రామకృష్ణ

చేదు జ్ఞాపకాల సునామీకి 20 ఏళ్లు..!
చేదు జ్ఞాపకాల సునామీకి 20 ఏళ్లు..!
బాక్సింగ్ డే టెస్ట్: కోహ్లీ కమ్ బ్యాక్ ఇన్నింగ్స్ కోసం వెయిటింగ్
బాక్సింగ్ డే టెస్ట్: కోహ్లీ కమ్ బ్యాక్ ఇన్నింగ్స్ కోసం వెయిటింగ్
మెల్‌బోర్న్ టెస్ట్ మ్యాచ్‌లో మారిన టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్?
మెల్‌బోర్న్ టెస్ట్ మ్యాచ్‌లో మారిన టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్?
కుంభమేళాకి భారీ ఏర్పాట్లు ఫస్ట్ టైం అండర్‌వాటర్‌ డ్రోన్ల వినియోగం
కుంభమేళాకి భారీ ఏర్పాట్లు ఫస్ట్ టైం అండర్‌వాటర్‌ డ్రోన్ల వినియోగం
ఈ సీజన్‌లో పండ్లు, కూరగాయలు చేర్చుకోండి శరీరంలో నీటి కొరత ఉండదు
ఈ సీజన్‌లో పండ్లు, కూరగాయలు చేర్చుకోండి శరీరంలో నీటి కొరత ఉండదు
నిత్య పెళ్లి కూతురు ఖతర్నాక్ స్కెచ్.. ఏడో పెళ్లిలో గుట్టురట్టు..!
నిత్య పెళ్లి కూతురు ఖతర్నాక్ స్కెచ్.. ఏడో పెళ్లిలో గుట్టురట్టు..!
భార్య కోసం భర్త రిటైర్మెంట్‌.. పాపం ఇలా జరిగిందేటబ్బా..!
భార్య కోసం భర్త రిటైర్మెంట్‌.. పాపం ఇలా జరిగిందేటబ్బా..!
ఎవర్రా మీరంతా ఇలా ఉన్నారు..? సంతకం కోసం బ్యాట్‌ వదిలిన అభిమాని..
ఎవర్రా మీరంతా ఇలా ఉన్నారు..? సంతకం కోసం బ్యాట్‌ వదిలిన అభిమాని..
అభిమానులతో సెల్ఫీలు.. కట్‌చేస్తే.. ఆసీస్ సెన్సేషన్‌‌కు బిగ్ షాక్?
అభిమానులతో సెల్ఫీలు.. కట్‌చేస్తే.. ఆసీస్ సెన్సేషన్‌‌కు బిగ్ షాక్?
కుంభ మేళాలో వీఐపీల కోసం సర్క్యూట్ హౌస్ ఏర్పాటు సౌకర్యాలు ఏమిటంటే
కుంభ మేళాలో వీఐపీల కోసం సర్క్యూట్ హౌస్ ఏర్పాటు సౌకర్యాలు ఏమిటంటే