Nagarjuna Brahmastra: నాగార్జున సినిమాకోసం ఏకంగా 13 మోషన్‌ పోస్టర్లు, 10టీజర్లు… 2021 చివర్లో..

పాన్ ఇండియా రేంజ్‌లో తెగ కష్టపడి మరీ బాలీవుడ్ యంగ్ డైరెక్టర్‌ అయాన్‌ తెరకెక్కిస్తున్న సినిమా బ్రహ్మాస్త్ర. భారీ బడ్జెట్‌తో.. ఆల్‌మ్మోస్ట్ అన్ని ఇండస్ట్రీ నటులతో రూపొందుతున్న ఈ సినిమాకు సంభందించి..

Nagarjuna Brahmastra: నాగార్జున సినిమాకోసం ఏకంగా 13 మోషన్‌ పోస్టర్లు, 10టీజర్లు... 2021 చివర్లో..
Follow us
Rajeev Rayala

|

Updated on: May 28, 2021 | 9:40 PM

Nagarjuna Brahmastra: పాన్ ఇండియా రేంజ్‌లో తెగ కష్టపడి మరీ బాలీవుడ్ యంగ్ డైరెక్టర్‌ అయాన్‌ తెరకెక్కిస్తున్న సినిమా బ్రహ్మాస్త్ర. భారీ బడ్జెట్‌తో.. ఆల్‌మ్మోస్ట్ అన్ని ఇండస్ట్రీ నటులతో రూపొందుతున్న ఈ సినిమాకు సంభందించి ఇప్పుడో ఇంట్రెస్టింగ్ న్యూస్‌ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అవును 2018లో మొదలైన ఈ సినిమా షూటింగ్ అన్ని అడ్డంకులను దాటుకుని కొన్ని ప్యాచ్‌ వర్కులు అండ్ గ్రాఫిక్స్‌ పనులు మినహా దాదాపు అంతా పూర్తి చేసుకుంది. అయితే ఈ సినిమాకు భారీగా పబ్లిసిటీని కల్పించడానికి ఈ మూవీ మేకర్స్ ఓ సూపర్‌ ప్లాన్‌ వేశారట.

ఈ సినిమా కోసం ఏకంగా 13 మోషన్‌ పోస్టర్లు, 10టీజర్లు, సిద్థం చేస్తున్నారట. ఇప్పటికే ఈ టీజర్‌ కట్‌లను సెన్సార్‌కు కూడా పంపించి క్లీన్‌ యూ సర్టిఫికేట్‌ పొందారట ఈ మూవీ టీం. ఇక ఈ టీజర్లను 2021 చివర్లో రిలీజ్‌ చేసి ఓ రేంజ్‌లో సినిమాకు హైప్ క్రియేట్ చేయాలని చూస్తున్నారట. ఇప్పటికే తెలుగు, తమిళం, మలయాళం, బెంగాలీ భాషల్లో డబ్బింగ్‌ పూర్తయిందని.. ఇక ఆయా ప్రాంతాల సెన్సార్‌ బోర్డ్‌ల నుంచి అనుమతులు పొందడం ఒకటే మిగిలే ఉందని బీ టౌన్లో ఈ సినిమా గురించి టాక్‌ వినిపిస్తోంది. ఇక ఈ సినిమాను సౌత్ లో ప్రమోట్‌ చేయడం కోసం.. ఈ సినిమాలో పవర్‌ ఫుల్‌ రోల్‌ పోషించిన కింగ్ నాగ్‌ను రంగంలోకి దింపనున్నారట ఈ టీం. ఈ సినిమా థీమ్‌కు తగ్గట్టే కొన్ని స్పెషల్ ప్రోగ్రామ్స్‌ను ప్లాన్‌ చేసి మరీ నాగ్ తో చేయించనున్నారట. ఇప్పుడిదే విషయం టాలీవుడ్‌లోనూ వైరల్ గా మారింది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Nandamuri Ramakrishna : అభిమానులందరి శ్రేయస్సు దృష్ట్యా నిర్ణయం తీసుకోవాల్సివచ్చింది : నందమూరి రామకృష్ణ

Faria Abdullah: అందం- అభినయం- అమాయకత్వం కలిపితే ఈ ముద్దుగుమ్మ.. ఫారియా అబ్దుల్లా పై మనసు పారేసుకుంటున్న కుర్రాళ్ళు..

Pawan Kalyan: జ‌క్క‌న్న రికార్డులు చెరిపేసే ద‌మ్ము అత‌డికే ఉందా..? అత‌డో నిశ్శ‌బ్ధ యుద్ద‌మా..?

స్వప్న చేసిన తింగరి పని.. అడ్డంగా ఇరుక్కుపోయిన కావ్య!
స్వప్న చేసిన తింగరి పని.. అడ్డంగా ఇరుక్కుపోయిన కావ్య!
ప్రాణం మీదకు తెచ్చిన ఫ్లెక్సీ.. ముగ్గురు మృతి!
ప్రాణం మీదకు తెచ్చిన ఫ్లెక్సీ.. ముగ్గురు మృతి!
పొట్టకొవ్వును కరిగించే 3 సాధారణ చిట్కాలు.. బెస్ట్ రిజల్ట్ మీసొంతం
పొట్టకొవ్వును కరిగించే 3 సాధారణ చిట్కాలు.. బెస్ట్ రిజల్ట్ మీసొంతం
మ్యాచ్ ఉందని పిలిస్తే.. ఆడటానికి వెళ్లాడు.. పాపం గ్రౌండ్‌లోనే
మ్యాచ్ ఉందని పిలిస్తే.. ఆడటానికి వెళ్లాడు.. పాపం గ్రౌండ్‌లోనే
ఓర్నీ.. నోరూరించే మ్యాంగో.. ఇప్పుడు కూడా అందుబాటులో..
ఓర్నీ.. నోరూరించే మ్యాంగో.. ఇప్పుడు కూడా అందుబాటులో..
చేదు జ్ఞాపకాల సునామీకి 20 ఏళ్లు..!
చేదు జ్ఞాపకాల సునామీకి 20 ఏళ్లు..!
బాక్సింగ్ డే టెస్ట్: కోహ్లీ కమ్ బ్యాక్ ఇన్నింగ్స్ కోసం వెయిటింగ్
బాక్సింగ్ డే టెస్ట్: కోహ్లీ కమ్ బ్యాక్ ఇన్నింగ్స్ కోసం వెయిటింగ్
మెల్‌బోర్న్ టెస్ట్ మ్యాచ్‌లో మారిన టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్?
మెల్‌బోర్న్ టెస్ట్ మ్యాచ్‌లో మారిన టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్?
కుంభమేళాకి భారీ ఏర్పాట్లు ఫస్ట్ టైం అండర్‌వాటర్‌ డ్రోన్ల వినియోగం
కుంభమేళాకి భారీ ఏర్పాట్లు ఫస్ట్ టైం అండర్‌వాటర్‌ డ్రోన్ల వినియోగం
ఈ సీజన్‌లో పండ్లు, కూరగాయలు చేర్చుకోండి శరీరంలో నీటి కొరత ఉండదు
ఈ సీజన్‌లో పండ్లు, కూరగాయలు చేర్చుకోండి శరీరంలో నీటి కొరత ఉండదు