Kajal Aggarwal: అందాల చందమామ అమ్మ పాత్రలకు ఓకే చెప్పిందా..? నిజమే అంటున్నారే..!

అందాల చందమామ కాజల్ అగర్వాల్ అమ్మ పాత్రలకు సై అన్నారా.. అంటే అవుననే టాక్ వినిపిస్తుంది. గౌతమ్ కోచ్లు ను వివాహమాడిన తర్వాత కాజల్ ఆచితూచి సినిమాలను ఎంచుకుంటుంది.

Kajal Aggarwal: అందాల చందమామ అమ్మ పాత్రలకు ఓకే చెప్పిందా..? నిజమే అంటున్నారే..!
Kajal
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Rajeev Rayala

Updated on: Jul 10, 2021 | 9:39 PM

Kajal Aggarwal: అందాల చందమామ కాజల్ అగర్వాల్ అమ్మ పాత్రలకు సై  అన్నారా.. అంటే అవుననే టాక్ వినిపిస్తుంది. గౌతమ్ కోచ్లు ను వివాహమాడిన తర్వాత కాజల్ ఆచితూచి సినిమాలను ఎంచుకుంటుంది. అయితే పెళ్లితర్వాత ఈ అమ్మడికి కాస్త ఆఫర్లు తగ్గాయన్న గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ భామ సీనియర్ హీరోల సరసన చేసేందుకు ఓకే చెప్తుంది. ఇప్పటికే మెగాస్టార్ కు జోడీగా ఆచార్య సినిమా చేస్తుంది. అలాగే విశ్వనటుడు కమల్ హాసన్ సరసన ఇండియన్ 2లో నటిస్తుంది ఈ భామ. మోసగాళ్లు సినిమాలో మంచు విష్ణుకు అక్కగా నటించిన కాజల్ ఇప్పుడు అమ్మ పాత్రకు ఓకే చెప్పిందని వార్తలు వస్తున్నాయి. ఇటీవల కాజల్ తమిళంలో ‘రౌడీ బేబీ’ అనే చిత్రంలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. హారర్ థ్రిల్లర్ గా తెరకెక్కే ఈ చిత్రంలో ఆమె ఓ అమ్మాయికి తల్లిగా నటించనుందట కాజల్.

అలాగే, ఇందులో కాజల్ సాదాసీదాగా డీ-గ్లామరైజ్డ్ గా కనిపిస్తుందని అంటున్నారు. శరవణన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ప్రముఖ నటి రమ్యకృష్ణ కీలక పాత్రలో నటించనున్నారు. పెళ్లి అయిన తర్వాత సినిమాల ఎంపిక విషయంలో ఆమె కాస్త జాగ్రత్తలుతీసుకుంటుంది కాజల్. గ్లామర్ పాత్రలకు నో చెప్తూ.. నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలను ఎంచుకుంటుంది. ఈ క్రమంలోనే ఉమా అనే లేడీ ఓరియెంటెడ్ సినిమాలోనూ నటిస్తుందని తెలుస్తుంది.

మరిన్ని ఇక్కడ చదవండి :

Namitha: నయా బిజినెస్ మొదలుపెట్టిన నమిత.. త్వరలోనే ఆ రంగంలోకి అడుగు

Gaana of Republic: ఆకట్టుకుంటున్న గానా ఆఫ్ రిపబ్లిక్ .. మరోసారి మెస్మరైజ్ చేసిన మణిశర్మ

ప్రకాష్ రాజ్ ట్వీట్ కు నరేష్ దిమ్మ తిరిగే రిప్లై..!రసవత్తరంగా మారిన ‘మా’ అధ్యక్ష పోటీ..:Prakash Raj VS Naresh Video.

Balamevvadu: సంపాదనే లక్ష్యంగా పనిచేస్తున్న కార్పొరేట్‌ ఆసుపత్రులే టార్గెట్‌గా బలమెవ్వడు.. ఆకట్టుకుంటోన్న టీజర్‌.

ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే