ప్రకాష్ రాజ్ ట్వీట్ కు నరేష్ దిమ్మ తిరిగే రిప్లై..!రసవత్తరంగా మారిన ‘మా’ అధ్యక్ష పోటీ..:Prakash Raj VS Naresh Video.
టాలీవుడ్ మూవీ ఆర్టిస్ట్ అసోయేషన్ ఎన్నికలు అందరి దృష్టిని ఆకర్షిస్తోన్న విషయం తెలిసిందే. సాధారణ రాజకీయాలను తలపిస్తున్నాయి. ‘మా’ అధ్యక్ష పోటీకి ఏకంగా నలుగురు పోటీ పడుతుండడంతో ఎన్నికలు రసవత్తరంగా మారాయి. మరీ ముఖ్యంగా ప్రకాశ్ రాజ్‌కు మెగా ఫ్యామిలీ మద్దతు పలకడం..వివరాల్లోకి వెళితే..
మరిన్ని ఇక్కడ చూడండి : ఈ లిబర్టీ స్టాచ్యూను కొరుక్కు తినొచ్చు..!చాక్లెట్తో స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ తయారీ!వీడియో వైరల్..:Statue Of Liberty With Chocolate Video.
వైరల్ వీడియోలు
Latest Videos