AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రాజకీయాల్లోకి జగపతి బాబు..?పొలిటికల్ ఎంట్రీపై ఒక్క ట్వీట్ తో క్లారిటీ ఇచ్చిన హీరో..:Jagapathi Babu Into Politics Video.

TV9 Telugu Digital Desk
| Edited By: Anil kumar poka|

Updated on: Jul 10, 2021 | 7:33 PM

Share

తెలుగు ప్రేక్షకులకు ఫ్యామిలీ హీరోగా జగపతి బాబు సుపరిచితమే… ప్రస్తుతం పవర్ ఫుల్ క్యారెక్టర్ ఆర్టిస్ట్‏గా రాణిస్తున్న జగ్గుభాయ్… వరుస సినిమాలతో ఫుల్ బిజీగా మారారు. సెకండ్ ఇన్సింగ్‏లో విలన్ గా మొదలై ప్రేక్షకులకు మరింత దగ్గర అయ్యారు..కానీ త్వరలోనే ఏమైనా పాలిటిక్స్‏లోకి అడుగు పెడుతున్నారా ?