ఈ ఫోటోలో ధోని ఎక్కడ ఉన్నడో గుర్తించండి..!వైరల్ అవుతున్న మిస్టర్‌ కూల్‌ చిన్ననాటి ఫొటోలు వీడియోలు..:Dhoni childhood Video.

మిస్టర్‌ కూల్‌ ధోన్‌ జులై 7 (బుధవారం)తో 40వ వసంతంలోకి అడుగుపెట్టాడు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఆయన అభిమానులు సోషల్‌ మీడియా వేదికగా శుభాకాంక్షలు హోరెత్తించారు.ఈ క్రమంలోనే ట్విట్టర్‌లో పోస్ట్‌ చేసిన ఓ ఫొటో వైరల్‌గా మారింది.ధోని విద్యార్థిగా ఉన్న సమయంలో స్కూల్లో దిగిన గ్రూప్‌ ఫొటో...

Click on your DTH Provider to Add TV9 Telugu