రజినీకాంత్ లా చేద్దామనుకున్నాడు..కానీ ఇలా ఇరుక్కుపోయాడు.తలైవా‏ను కాపీ కొట్టడం అంత సులువు కాదు అంటూ కామెంట్స్ :Viral Video.

సూపర్ స్టార్ రజినీ కాంత్‏కు పాన్ ఇండియా లెవల్లో ఉన్న ఫాలోయింగ్ గురించి తెలిసిందే.ఆ వీడియోలో.. ఓ వ్యక్తి పూర్తిగా రజినీ కాంత్ లాగా రెడీ అయ్యి.. ఆయనను ఇమిటేట్ చేస్తూ స్టేజ్ పై నిలబడి ప్రేక్షకులను అలరిస్తున్నాడు. అయితే వెనుకకు తిరిగి అక్కడే ఉన్న కుర్చిని రజినీ స్టైల్లో ఓ తన్ను తన్నాడు..కానీ..

| Edited By: Anil kumar poka

Updated on: Jul 10, 2021 | 6:12 PM

Follow us