Poisonous Snakes dowry : వింత ఆచారం..వరకట్నంగా 21 విష సర్పాలు! కూతురి పెళ్లి చేస్తే మామగారుఇవ్వాలంట..వైరల్ వీడియో.
కూతురి పెళ్లి చేస్తే తండ్రి అల్లుడికి కట్న కానుకలు సమర్పిస్తాడు.. డబ్బు, నగలు, కార్లు, బైకులు వంటి విలాసవంతమైన వస్తువులను కట్నంగా అందిస్తాడు. కానీ ఇక్కడ మాత్రం అల్లుడికి 21 విష సర్పాలు వరకట్నంగా ఇవ్వాలట. ఇది వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా నిజమే..మరిన్ని వివరాలు వీడియో లో...
మరిన్ని ఇక్కడ చూడండి : Shivaji Raja New Look : అయ్యో.. శివాజీ రాజాకు ఏమైంది..?హీరోగా ఎంట్రీ ఇస్తోన్న శివాజీరాజా తనయుడు..(వీడియో).
News Watch Video: మోడీ ఎన్నికల కేబినెట్,మరిన్ని వార్తా కధనాల సమాహారం (వీడియో).
వైరల్ వీడియోలు
Latest Videos