ఆదర్శ వివాహం..అత్తమామల కన్యాదానం..తెలంగాణ అబ్బాయి, నేపాల్ అమ్మాయికి పెళ్లి..(వీడియో).: Nepal marriage Viral video.
దేశాలు వేరు.. బాషలు వేరు.. అయితేనేం ప్రేమకు అవేమీ అడ్డుకాదని నిరూపించింది ఓ జంట.కొమురంభీం జిల్లా సిర్పూర్ టీ మండలానికి చెందిన అచ్యుత్ కుమార్.. ఖతార్‌లో మెకానికల్ ఇంజినీర్‌గా పని చేస్తున్నాడు. అక్కడే నేపాల్‌కు చెందిన రమీలతో ప్రేమలో పడ్డాడు. తమ ప్రేమను ఇరు కుటుంబాల పెద్దలు ఒప్పుకున్నారు...
మరిన్ని ఇక్కడ చూడండి : News Watch Video: మోడీ ఎన్నికల కేబినెట్,మరిన్ని వార్తా కధనాల సమాహారం (వీడియో).
Follow Us
వైరల్ వీడియోలు
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో
చీమల కోసం తవ్వితే.. పాము దొరికింది!నల్లమలలో బయటపడ్డ షాకింగ్ నిజం
ఆలయంలో అర్చకుల వింత జపం.. ఎందుకో మీరే చూడండి!
అద్భుతం.. ఒత్తి లేకుండానే దీపం వెలుగుతోంది!
షేర్ మార్కెట్ ఇన్వెస్టర్‌గా 28 రోజుల పసికందు!
హాయిగా నిద్రపోండి..12 లక్షలు గెలుచుకోండి..!
