కేటీఆర్ మాటలకు సోను సూద్ ఫిదా..ప్రగతి భవన్ లో రియల్ హీరో తెలంగాణ మంత్రి ప్రశంసలు :Sonu Sood meet ktr Video.
సోనూ సూద్…సోనూ సూద్..కరోనా సమయంలో ఎక్కడ చూసినా ఈ పేరే వినిపించింది.ఇప్పటికీ వినిపిస్తుంది.ప్రముఖ బహు భాషా నటుడు రియల్ హీరో సోనుసూద్ ను తెలంగాణ మంత్రి కేటీఆర్ ప్రగతిభవన్ లో కలిశారు. సోనూ సూద్ నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలను మంత్రి KTR అభినందించారు.
మరిన్ని ఇక్కడ చూడండి : నోకియా బడ్జెట్ ఫోన్.. అదిరిపోయే ఫీచర్స్..ధర ఎంతో తెలుసా..?మళ్లీ ఫామ్లోకి నోకియా..న్యూ మొబైల్ లాంచ్ :Nokia G20 Video.
మాట నిలుపుకున్న సోను సూద్..!నెల్లూరు వాసులు ఖుషి..ఆక్సిజన్ ప్లాంట్ పంపిన రియల్ హీరో:Sonu Sood video.
వైరల్ వీడియోలు
Latest Videos