మాట నిలుపుకున్న సోను సూద్..!నెల్లూరు వాసులు ఖుషి..ఆక్సిజన్ ప్లాంట్ పంపిన రియల్ హీరో:Sonu Sood video.
కరోనాతో పోరాడుతూనే.. ఆక్సిజన్ అందక ఎంతోమంది ప్రాణాలు కోల్పోవడం చూసిన సోనూసూద్.. ఆక్సిజన్ ప్లాంట్లను రోగుల వద్దకే పంపుతున్నారు. అయితే ఏపీలోని నెల్లూరు జిల్లాలో ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటు చేస్తానని గతంలో ప్రకటించారు సోనూసూద్.ఇప్పుడు ఆ జిల్లాకు ఆక్సిజన్ ప్లాంట్ పంపి తన మాట నిలబెట్టుకున్నారు.
మరిన్ని ఇక్కడ చూడండి : ఓడరేవులో సింహాలు ఒకటీ రెండు కాదు.. ఏకంగా ఫ్యామిలీ..!ఒకేచోట చేరి హడలెత్తిస్తున్న సింహాల వీడియో :Lions Viral Video.
Published on: Jul 08, 2021 08:30 AM
Follow Us
వైరల్ వీడియోలు
చంద్రుడిపై అతి పెద్ద బిలం.. ఏకంగా 728 అడుగుల వెడల్పుతో..
బియ్యంలో తేలే గింజలు.. అసలు నిజమేంటి?
నడిరోడ్డుపై కరెన్సీ నోట్ల కుప్ప.. అసలేం జరిగింది?
పులసలకు మించి క్రేజ్.. ఈ రొయ్యల సొంతం!
3,000 కి.మీ. నడిచి అమ్మవారి చెంతకు చేరిన బుల్లి ఏనుగు!
ఆహా.. ఈ పానీపూరీ అదృష్టమే.. అదృష్టం..
జలపాతం వద్ద షాకింగ్ సీన్..
