మందేసిన ఎలుకలు 12 సీసాలు ఖాళీ..!మందుబాబులు జాగ్రత్త పోటీకు రెడీగా..వైరల్ అవుతున్న వీడియో : Rats Drunk video.

Rats Drunk Wine Bottles: ఓ వైన్‌ షాప్‌లో 12 వైన్ బాటిళ్ల మద్యాన్ని హాంఫట్ చేశాయి. మీరు వింటున్నది నిజమే.. ఎలుకలు 12 బాటిళ్ల మద్యం తాగి వార్తల్లో నిలిచాయి. ఈ విచిత్ర ఘటన తమిళనాడులో నీలగిరి జిల్లాలో చోటుచేసుకుంది.వైరల్ అవుతున్న వీడియో...

Follow us on

Click on your DTH Provider to Add TV9 Telugu