Kathi Mahesh Death: కత్తి మహేష్ కన్నుమూత..టాలీవుడ్ లో విషాదం (Watch Live).
రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాల పాలై చెన్నై అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నటుడు, సినీ విశ్లేషకుడు కత్తి మహేష్ మృతి చెందారు. అన్ని రకాల వైద్య సేవలు అందించిన్పటికీ, పరిస్థితి విషమించడంతో మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు. దీంతో ఆయన అభిమానులు, బంధువులు కన్నీరు మున్నీరవుతున్నారు.
మరిన్ని ఇక్కడ చూడండి : రజినీకాంత్ లా చేద్దామనుకున్నాడు..కానీ ఇలా ఇరుక్కుపోయాడు.తలైవాను కాపీ కొట్టడం అంత సులువు కాదు అంటూ కామెంట్స్ :Viral Video.
Published on: Jul 10, 2021 06:22 PM
వైరల్ వీడియోలు
Latest Videos