“ఒంటికాలు పెళ్లికొడుకు” డ్యాన్స్ అదుర్స్.పెళ్లికి అడ్డుకాని అంగవైకల్యం..వైరల్ అవుతున్న వీడియో..:One Leg Man Dance Video.
వీడియోలో ఉన్న వ్యక్తి పేరు అంకిత్ చౌహాన్. అతనికి ఓ కాలు లేదు. అయినా కూడా తన పెళ్ళిలో చాలా అందంగా డ్యాన్స్ చేసి అందరినీ అలరిస్తాడు. వధువు కూడా అంకిత్ స్టెప్పులకు సంతోషాన్ని వ్యక్తం చేసింది. అతిధులు కూడా అంకిత్ డ్యాన్స్ మూమెంట్స్‌కి ఫిదా అయ్యారు.
మరిన్ని ఇక్కడ చూడండి : Mother Attacked Viral Video: ఫోటోలకు ఫోజులిస్తున్న కొత్త జంట..అంతలోనే షాకింగ్ ఘటన.!వైరల్ అవుతున్న వీడియో.
Kathi Mahesh Death: కత్తి మహేష్ కన్నుమూత..టాలీవుడ్ విషాదం (Watch Live).
వైరల్ వీడియోలు
Latest Videos