Mother Attacked Viral Video: ఫోటోలకు ఫోజులిస్తున్న కొత్త జంట..అంతలోనే షాకింగ్ ఘటన.!వైరల్ అవుతున్న వీడియో.
యూపీలోని హామిర్ పూర్ లో ఓ పెళ్లి ఘనంగా జరుగుతోంది. హఠాత్తుగా వరుడి తల్లి అక్కడికి చేరుకుంది. ఎవరూ ఊహించనంత వేగంగా ఈ వేదికనెక్కి వరుడిని తిడుతూ చెప్పు తీసి కొట్టింది. అంతటితో ఆగక..అతడ్ని కిందికి లాగివేసేందుకు యత్నించింది. ఇదంతా ఏంటి..?ఎందుకిలా చేసారు.,కొడుకు పెళ్లి ని ఎందుకు చెడకొట్టారు ఆమె మరిన్ని వివరాలు ఈ వీడియోలో...
మరిన్ని ఇక్కడ చూడండి : సర్పంచ్గా గెలిచి హెలికాప్టర్లో.. అత్తారింటికి వచ్చిన కోడలి కు ఊహించని రీతిలో స్వాగతం పలికిన గ్రామస్తులు..: Sarpanch Viral Video.
Kathi Mahesh Death: కత్తి మహేష్ కన్నుమూత..టాలీవుడ్ విషాదం (Watch Live).
వైరల్ వీడియోలు
Latest Videos