తుపాకులు చేతపట్టిన వీధుల్లో హల్ చల్ చేస్తున్న ఈ మహిళలు..! ఎందుకో తెలిస్తే షాక్ అవుతారు.వైరల్ వీడియో..:Women Carry Guns Video.

సహనానికి మారుపేరు గా ఉండే మహిళలు ఒక్కసారిగా తుపాకులు చేతపట్టారు..తమ దేశాన్ని కాపాడుకోవడం కోసం పోరాటం చేస్తాం అంటూ జవాన్లకు మద్దతుగా నిలిచారు..దీనికి సంబంధించిన ఫొటోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి..మరిన్ని వివరాలు ఈ వీడియో లో..

| Edited By: Anil kumar poka

Updated on: Jul 10, 2021 | 7:55 PM

Follow us