ఇదేందబ్బా ఈ ట్రైన్ నేనెప్పుడూ చూడలే..తల కిందులుగా వేలాడుతూ.. వెళ్తున్న ట్రైన్.! వైరల్ వీడియో: Skywalk Train video.
రైలు అంటే పట్టాలపై పరుగులు పెట్టడమే కాదు..తలకిందులుగా పరుగులు పెట్టె ట్రైన్లు కూడా ఉన్నాయి అనే విష్యం మీకు తెలుసా..?అవును మీరు విన్నది నిజమే ఇప్పటికి భారత్ లో పిల్లర్లు పై కూత పెట్టె ట్రైన్లు వచ్చేసాయి కానీ చైనా లో తలకిందులుగా వెళ్లే ట్రైన్లు కూడా అందుబాటులో ఉన్నాయి..ఈ ట్రైన్లను స్కై ట్రైన్ అంటారు...
మరిన్ని ఇక్కడ చూడండి : తుపాకులు చేతపట్టిన వీధుల్లో హల్ చల్ చేస్తున్న ఈ మహిళలు..! ఎందుకో తెలిస్తే షాక్ అవుతారు.వైరల్ వీడియో..:Women Carry Guns Video.
Published on: Jul 10, 2021 08:00 PM
వైరల్ వీడియోలు
Latest Videos