Jr.NTR: ఆ సమయంలో డిప్రెషన్‏లోకి వెళ్లాను.. ఎమోషనల్ కామెంట్స్ చేసిన ఎన్టీఆర్..

ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమా కోసం దేశవ్యాప్తంగా అభిమానులు ఎదురుచూస్తున్నారు. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన

Jr.NTR: ఆ సమయంలో డిప్రెషన్‏లోకి వెళ్లాను.. ఎమోషనల్ కామెంట్స్ చేసిన ఎన్టీఆర్..
Ntr
Follow us
Rajitha Chanti

|

Updated on: Dec 30, 2021 | 9:15 PM

ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమా కోసం దేశవ్యాప్తంగా అభిమానులు ఎదురుచూస్తున్నారు. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ మూవీపై అంచనాలు భారీగానే ఉన్నాయి. యంగ్ టైగర్ ఎన్టీఆర్.. ఇందులో చరణ్ మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజుగా కనిపించనుండగా.. తారక్ గిరిజన వీరుడు కొమురం భీమ్ గా నటిస్తున్నాడు. ఇద్దరు స్టార్ హీరోస్ కలిసి నటిస్తోన్న ఈ మూవీ కోసం భాషతో సంబంధం లేకుండా ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. ఇటీవల విడుదలైన ఆర్ఆర్ఆర్ ట్రైలర్ యూట్యూబ్‏ను షేక్ చేస్తుంది. ఈ పాన్ ఇండియా లెవల్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ మూవీ వచ్చే ఏడాది జనవరి 7న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ క్రమంలో ప్రమోషన్స్ చేస్తున్నారు చిత్రయూనిట్. ఈ సందర్భంగా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ కీలక విషయాన్ని బయటపెట్టారు.

ఒకానొక సమయంల తాను డిప్రెషన్‏లోకి వెళ్ళానని.. అందులోంచి బయటపడటానికి రాజమౌళినే కారణమన్నారు ఎన్టీఆర్. 18 ఏళ్లకే సినీ పరిశ్రమకు హీరోగా ఎంట్రీ ఇచ్చా.. రెండో సినిమాకే స్టార్ స్టేటస్ చూశా. ఆ తర్వాత వచ్చిన కొన్ని చిత్రాలు వరుసగా ప్లాప్ అయ్యాయి. ఆ సమయంలో డిప్రెషన్‏కి గురయ్యాను. సినిమా హిట్ కాకపోవడంతో బాధపడ్డాను. భవిష్యత్తు ఎలా ఉండబోతుందనే విషయంపై మానసిక ఒత్తిడికి గురయ్యాను. ప్లాప్ కావడం కష్టంగా అనిపించింది. ఆ సమయంలో పని కూడా చేయలేకపోయేవాడిని. అంత గందరగోళంగా అనిపించేది. ఆ పరిస్థితి నుంచి నన్ను బయటకు తీసుకొచ్చింది మాత్రం రాజమౌళి. కష్టకాలంలో నా వెంటే ఉన్నాడు. నాలోని ప్రతికూల ఆలోచనలను పోగొట్టి ఉన్నత వ్యక్తిగానే కాదు..చక్కటి నటుడిగా తీర్చిదిద్దాడు అని ఎన్టీఆర్ చెప్పుకొచ్చారు.

Also Read: Viral Photo: ఈ హీరోయిన్‏కు తెలుగులో ఫుల్ క్రేజ్.. జూనియర్ సౌందర్య అనేస్తుంటారు.. ఎవరో గుర్తుపట్టారా ? ..

Viral Photo: ఈ ఫోటోలోని చిన్నారి.. ఇప్పుడు హీరోయిన్‌గా తెలుగు, తమిళ్‌లో దూసుకుపోతుంది… గుర్తుపట్టారా..?

Sudheer Babu: ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ అంటున్న సుధీర్ బాబు.. అందమైన ప్రేమ కథగా రాబోతున్న సినిమా..

Year Ender 2021: ఈ ఏడాది దుమ్మురేపిన మాస్‌ మసాలా సాంగ్స్‌.. ఊ అంటావా అంటూ.. ప్రేక్షకులను ఊపేశాయి..

మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!