Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Photo: ఈ ఫోటోలోని చిన్నారి.. ఇప్పుడు హీరోయిన్‌గా తెలుగు, తమిళ్‌లో దూసుకుపోతుంది… గుర్తుపట్టారా..?

సౌత్‌లో సినిమా స్టార్స్‌ను బాగా అభిమానిస్తారు. ఆరాధిస్తారు కూడా. స్టార్స్‌కు గుడులు కట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి.

Viral Photo: ఈ ఫోటోలోని చిన్నారి.. ఇప్పుడు హీరోయిన్‌గా తెలుగు, తమిళ్‌లో దూసుకుపోతుంది... గుర్తుపట్టారా..?
Heroine Childhood Pic
Follow us
Ram Naramaneni

|

Updated on: Dec 30, 2021 | 2:14 PM

సౌత్‌లో సినిమా స్టార్స్‌ను బాగా అభిమానిస్తారు. ఆరాధిస్తారు కూడా. స్టార్స్‌కు గుడులు కట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇక ఇప్పుడు సోషల్ మీడియా ట్రెండ్ నడుస్తూ ఉండటంతో.. సినిమా సెలబ్రిటీలు అభిమానులకు నిత్యం టచ్‌లో ఉంటున్నారు. తమ సినిమా అప్‌డేట్స్‌‌‌తో పాటు వ్యక్తిగత విషయాలను కూడా పంచుకుంటున్నారు. అంతేకాదు తమ చిన్నప్పటి ఫోటోలను కూడా అప్పుడప్పుడూ షేర్ చేస్తూ ఉంటారు. అవి క్షణాల్లో వైరల్‌గా మారతాయి. ప్రజంట్ ట్రెండింగ్‌లో ఉన్న పూజా హెగ్డే, సాయి పల్లవి, కీర్తి సురేష్, రష్మిక మందన్నా ఇలా చాలామంది హీరోయిన్స్ చైల్డ్‌హుడ్ ఫొటోస్ సామాజిక మాధ్యమాల్లో తెగ హల్చల్ చేశాయి. తాజాగా ఇదే కోవలో ఓ హీరోయిన్ చిన్ననాటి ఫోటో ట్రెండ్ అవుతోంది. ఈ ఫోటోలో ఉన్న ఈ చిన్నారిని గుర్తుపట్టారా.? ఈమె టాలీవుడ్, కోలివుడ్‌లలో హీరోయిన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకుంది.

తమిళంలో స్టార్ హీరోల సరసన నటించిన ఈ హీరోయిన్.. తెలుగులో యంగ్ హీరోలతో ఆడిపాడింది. ప్రేక్షకుల్లో తనకంటూ సెపరేట్ ఫ్యాన్ బేస్‌ను పెంచుకుంది. ఇదిలా ఉంటే ఈ హీరోయిన్ ఆల్‌రౌండర్‌ కూడానూ. మూవీస్ మాత్రమే కాదు.. ఫార్ములా వన్ రేసింగ్‌లో తన మార్క్ చూపిస్తుంది. అయ్యో ఇంకా గెస్ చేయలేకపోయారా..? ఇక మేమే చెప్పేస్తాం. ఆ ఫోటోలో ఉంది నివేదా పేతురాజ్. కాగా, నివేదా పేతురాజ్ మెంటల్ మదిలో చిత్రంతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది.  ‘చిత్రలహరి’ చిత్రంతో మంచి పేరు తెచ్చుకుంది. ఆ తర్వాత ‘బ్రోచేవారెవరురా’, ‘అల.. వైకుంఠపురం’, ‘రెడ్’, ‘పాగల్’ చిత్రాలతో ఆకట్టుకుంది. ప్రజంట్ దర్శకుడు చందూ మొండేటి డైరెక్షన్‌లో ఓ చిత్రంలో పాటు ‘విరాటపర్వం’ మూవీలో కూడా నటిస్తోంది నివేదా.

Also Read: Telangana: రోడ్డుపై కుప్పలు తెప్పలుగా కరెన్సీ నోట్ల కట్టలు.. ఆ జిల్లాలో కలకలం.. ఆరా తీయగా

300కు పైగా సినిమాలు.. డబ్బుల్లేక దీన స్థితిలో ప్రముఖ నటి కన్నుమూత
300కు పైగా సినిమాలు.. డబ్బుల్లేక దీన స్థితిలో ప్రముఖ నటి కన్నుమూత
తెలుగు యూనివర్సిటీ పేరు మార్పుపై రగడ.. పెళ్లుబికిన ఆగ్రహం
తెలుగు యూనివర్సిటీ పేరు మార్పుపై రగడ.. పెళ్లుబికిన ఆగ్రహం
పాక్ ఎప్పుడూ భారత్‌తో శత్రుత్వమే కోరుకుంటోంది: ప్రధాని మోదీ
పాక్ ఎప్పుడూ భారత్‌తో శత్రుత్వమే కోరుకుంటోంది: ప్రధాని మోదీ
వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసిన మహేష్ సినిమా..
వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసిన మహేష్ సినిమా..
బిగ్ అలర్ట్.. ఇకపై అలా చేస్తే భారీగా ఫైన్.. ఇంటికొచ్చి మరి..
బిగ్ అలర్ట్.. ఇకపై అలా చేస్తే భారీగా ఫైన్.. ఇంటికొచ్చి మరి..
శ్రీశైలం డ్యామ్‌ కు డేంజర్ బెల్..ఆ గొయ్యిని పూడ్చకకపోతే వీడియో
శ్రీశైలం డ్యామ్‌ కు డేంజర్ బెల్..ఆ గొయ్యిని పూడ్చకకపోతే వీడియో
ముసుగులతో వచ్చి..తుపాకీ గురిపెట్టి..వీడియో
ముసుగులతో వచ్చి..తుపాకీ గురిపెట్టి..వీడియో
ఇంట్లో వాస్తు దోషమా.. ఆర్ధిక సమస్యలా.. నెమలి ఈకలను బెస్ట్ రెమెడీ
ఇంట్లో వాస్తు దోషమా.. ఆర్ధిక సమస్యలా.. నెమలి ఈకలను బెస్ట్ రెమెడీ
ఐస్‌క్రీమ్‌లో పాము పిల్ల.. వణుకు పుట్టిస్తున్న వీడియో
ఐస్‌క్రీమ్‌లో పాము పిల్ల.. వణుకు పుట్టిస్తున్న వీడియో
బరువు తగ్గాలని అన్నం తినడం మానేసిన యువతి.. చివరకు వీడియో
బరువు తగ్గాలని అన్నం తినడం మానేసిన యువతి.. చివరకు వీడియో