Year Ender 2021: ఈ ఏడాది దుమ్మురేపిన మాస్‌ మసాలా సాంగ్స్‌.. ఊ అంటావా అంటూ.. ప్రేక్షకులను ఊపేశాయి..

Year Ender 2021: సినిమాల్లో స్పెషల్‌ సాంగ్స్‌కు ఉన్న స్పెషాలిటే వేరు. సినిమా ప్రమోషన్స్‌ను ఒక్కసారిగా పెంచే సత్తా స్పెషల్‌ సాంగ్స్‌కు ఉంటాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. నటీమణుల స్టెప్పులు...

Year Ender 2021: ఈ ఏడాది దుమ్మురేపిన మాస్‌ మసాలా సాంగ్స్‌.. ఊ అంటావా అంటూ.. ప్రేక్షకులను ఊపేశాయి..
Follow us
Narender Vaitla

|

Updated on: Dec 30, 2021 | 10:50 AM

Year Ender 2021: సినిమాల్లో స్పెషల్‌ సాంగ్స్‌కు ఉన్న స్పెషాలిటే వేరు. సినిమా ప్రమోషన్స్‌ను ఒక్కసారిగా పెంచే సత్తా స్పెషల్‌ సాంగ్స్‌కు ఉంటాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. నటీమణుల స్టెప్పులు, ఫుల్‌బీట్‌తో కూడిన పాటలకు ఫిదా అవ్వని ప్రేక్షకులు ఉండరనడంలో ఎలాంటి అతిశయోక్తిలేదు. ఆరేళ్ల చిన్నారి నుంచి ఆరవై ఏళ్ల ముసలివాళ్ల వారకు స్పెషల్‌ సాంగ్‌కు అట్రాక్ట్‌ అవుతుంటారు. టాలీవుడ్‌లో సంచలనం సృష్టించిన ఇలాంటి స్పెషల్‌ సాంగ్స్‌ ఎన్నో ఉన్నాయి. మరి ఈ ఏడాది ప్రేక్షకులను మనసులను దోచిన అలాంటి కొన్ని స్పెషల్‌ సాంగ్స్‌పై ఓ లుక్కేద్దామా.!

అప్సరా అదిరే స్టెప్పులు..

సంపత్‌ నంది దర్శకత్వంలో వచ్చిన సీటీమార్‌ చిత్రంలో వచ్చిన ‘పెప్సీ ఆంటీ’ సాంగ్ ఈ ఏడాది ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. రామ్‌ గోపాల్‌ వర్మ ఇండస్ట్రీకి పరిచయం చేసిన అప్సరా రాణి ఈ స్పెషల్‌ సాంగ్‌లో నటించింది. అప్సరా స్టెప్పులు, మణిశర్మ సంగీతం ఈ పాటకు ఎక్కడ లేకి క్రేజ్‌ను తీసుకొచ్చింది. ఈ ఏడాది బెస్ట్‌ సాంగ్స్‌లో ఒకటిగా నిలిచింది.

హెబ్బా.. ఏం చేసిందబ్బా.

రామ్‌ హీరోగా తెరకెక్కిన రెండ్ చిత్రంలోని ‘డించక్‌ డించక్‌’ పాట కుర్రకారును ఓ రేంజ్‌లో ఉర్రూతలుగించిందని చెప్పాలి. హెబ్బా పటేల్‌ నటించిన ఈ పాటకు కూడా మణిశర్మ సంగీతం అందించడం విశేషం. రామ్‌ మాస్‌ స్టెప్పులు, హెబ్బా అందాలు ఈ పాటకు మరింత హైప్‌ తెచ్చాయి.

అనసూయ ‘పైన పటారం’..

ఈ ఏడాది ఆకట్టుకున్న స్పెషల్‌ సాంగ్స్‌లో చావు కబురు చల్లగా సినిమాలోని ‘పైన పటారం’ పాట ఒకటి. అనసూయ అదిరే స్టెప్పులతో అదరగొట్టిన ఈ పాట ప్రేక్షకులను ఫిదా చేసింది. ఈ పాటతో అనసూయ మరోసారి కుర్రకారును ఉర్రూతలుగించింది. ఇక సినిమా యావరేజ్‌ టాక్‌ సొంతం చేసుకున్న ఈ పాటకు మాత్రం మంచి మార్కులు పడ్డాయని చెప్పాలి.

ఊ అంటావా అంటూ.. రెచ్చిపోయిన సమంత.

కెరీర్‌లో తొలిసారి సమంత స్పెషల్‌ సాంగ్‌లో నటించిన పాట ‘ఊ అటావా మావ’. పుష్ప సినిమాలోని ఈ పాటకు చిత్రానికే హైలెట్‌గా నిలిచింది. కొన్నేళ్లుగా అడపాదడపా సినిమాలు చేసిన సమంత ఈ పాటతో ఒక్కసారిగా మళ్లీ లైమ్‌లైట్‌లోకి వచ్చింది. విడుదలైన అన్ని భాషల్లో ఈ సినిమా భారీ క్రేజ్‌ను సొంతం చేసుకుంది.

Also Read: Health Tips: మీ గోళ్లలో ఈ మార్పులు కనిపించాయా.. అయితే ఈ వ్యాధులకు సంకేతమే..!

Snowfall: పాల సముద్రాన్ని తలపిస్తోన్న హిమాలయ పర్వత శ్రేణి.. మనసును దోచేస్తున్న ప్రకృతి అందాలు

Sheela Bajaj: ఇన్‌స్టాలో నానమ్మ బిజినెస్ !! డిజైనర్‌గా రాణిస్తున్న షీలా బజాజ్‌ !! వీడియో

చేదు జ్ఞాపకాల సునామీకి 20 ఏళ్లు..!
చేదు జ్ఞాపకాల సునామీకి 20 ఏళ్లు..!
బాక్సింగ్ డే టెస్ట్: కోహ్లీ కమ్ బ్యాక్ ఇన్నింగ్స్ కోసం వెయిటింగ్
బాక్సింగ్ డే టెస్ట్: కోహ్లీ కమ్ బ్యాక్ ఇన్నింగ్స్ కోసం వెయిటింగ్
మెల్‌బోర్న్ టెస్ట్ మ్యాచ్‌లో మారిన టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్?
మెల్‌బోర్న్ టెస్ట్ మ్యాచ్‌లో మారిన టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్?
కుంభమేళాకి భారీ ఏర్పాట్లు ఫస్ట్ టైం అండర్‌వాటర్‌ డ్రోన్ల వినియోగం
కుంభమేళాకి భారీ ఏర్పాట్లు ఫస్ట్ టైం అండర్‌వాటర్‌ డ్రోన్ల వినియోగం
ఈ సీజన్‌లో పండ్లు, కూరగాయలు చేర్చుకోండి శరీరంలో నీటి కొరత ఉండదు
ఈ సీజన్‌లో పండ్లు, కూరగాయలు చేర్చుకోండి శరీరంలో నీటి కొరత ఉండదు
నిత్య పెళ్లి కూతురు ఖతర్నాక్ స్కెచ్.. ఏడో పెళ్లిలో గుట్టురట్టు..!
నిత్య పెళ్లి కూతురు ఖతర్నాక్ స్కెచ్.. ఏడో పెళ్లిలో గుట్టురట్టు..!
భార్య కోసం భర్త రిటైర్మెంట్‌.. పాపం ఇలా జరిగిందేటబ్బా..!
భార్య కోసం భర్త రిటైర్మెంట్‌.. పాపం ఇలా జరిగిందేటబ్బా..!
ఎవర్రా మీరంతా ఇలా ఉన్నారు..? సంతకం కోసం బ్యాట్‌ వదిలిన అభిమాని..
ఎవర్రా మీరంతా ఇలా ఉన్నారు..? సంతకం కోసం బ్యాట్‌ వదిలిన అభిమాని..
అభిమానులతో సెల్ఫీలు.. కట్‌చేస్తే.. ఆసీస్ సెన్సేషన్‌‌కు బిగ్ షాక్?
అభిమానులతో సెల్ఫీలు.. కట్‌చేస్తే.. ఆసీస్ సెన్సేషన్‌‌కు బిగ్ షాక్?
కుంభ మేళాలో వీఐపీల కోసం సర్క్యూట్ హౌస్ ఏర్పాటు సౌకర్యాలు ఏమిటంటే
కుంభ మేళాలో వీఐపీల కోసం సర్క్యూట్ హౌస్ ఏర్పాటు సౌకర్యాలు ఏమిటంటే