Prabhas: ప్రభాస్ నెక్ట్స్ సినిమాపై ఇంట్రెస్టింగ్ అప్డేట్.. పవర్‏ఫుల్ కాన్సెప్ట్‏తో సీతారామం డైరెక్టర్..

సలార్, కల్కి చిత్రాలపై ఇప్పటికే భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఈ రెండు సినిమాలను ఇద్దరు స్టార్ డైరెక్టర్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. అంతేకాకుండా చాలా కాలం తర్వాత సలార్ సినిమాలో ఫుల్ మాస్ యాక్షన్ మీల్స్ అందించబోతున్నారు ప్రభాస్. మరికొద్ది రోజుల్లో సలార్ ప్రమోషన్స్ షూరు కాబోతున్నాయి. ఇవే కాకుండా డైరెక్టర్ మారుతీ దర్శకత్వంలో డార్లింగ్ ఓ ప్రాజెక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే రాలేదు. కానీ ఈ మూవీకి సంబంధించిన ఫోటోస్ నెట్టింట లీకయ్యాయి.

Prabhas: ప్రభాస్ నెక్ట్స్ సినిమాపై ఇంట్రెస్టింగ్ అప్డేట్.. పవర్‏ఫుల్ కాన్సెప్ట్‏తో సీతారామం డైరెక్టర్..
Prabhas, Hanu Raghavapudi
Follow us

|

Updated on: Nov 19, 2023 | 7:24 PM

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సినిమాల కోసం వరల్డ్ వైడ్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో అడియన్స్ ముందుకు వచ్చినప్పటికీ బాహుబలి తర్వాత ఇప్పటివరకు ఒక్క హిట్ అందుకోలేకపోయారు డార్లింగ్. దీంతో ఇప్పుడు ఆయన నటిస్తోన్న అప్ కమింగ్ మూవీస్ పైనే ఫ్యాన్స్ ఆశలు పెట్టుకున్నారు. అందులో సలార్, కల్కి చిత్రాలపై ఇప్పటికే భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఈ రెండు సినిమాలను ఇద్దరు స్టార్ డైరెక్టర్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. అంతేకాకుండా చాలా కాలం తర్వాత సలార్ సినిమాలో ఫుల్ మాస్ యాక్షన్ మీల్స్ అందించబోతున్నారు ప్రభాస్. మరికొద్ది రోజుల్లో సలార్ ప్రమోషన్స్ షూరు కాబోతున్నాయి. ఇవే కాకుండా డైరెక్టర్ మారుతీ దర్శకత్వంలో డార్లింగ్ ఓ ప్రాజెక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే రాలేదు. కానీ ఈ మూవీకి సంబంధించిన ఫోటోస్ నెట్టింట లీకయ్యాయి.

ఇవే కాకుండా అటు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్ లో స్పిరిట్ మూవీ చేయనున్నారు ప్రభాస్. అలాగే డైరెక్టర్ హను రాఘవపూడి దర్శకత్వంలో అందమైన ప్రేమకథ చేయనున్నారని కొన్ని రోజులుగా టాక్ నడుస్తుంది. అధికారికంగా ఈ ప్రాజెక్ట్ గురించి ఎలాంటి ప్రకటన రాలేదు. కానీ ప్రస్తుతం స్క్రిప్ట్ పూర్తి చేసే పనిలో ఉన్నారట హను. రెండో ప్రపంచ యుద్ధం నేపథ్యంలో ఈ మూవీ స్టోరీ ఉంటుందని.. దాదాపు రూ.300 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మించేందుకు ప్లాన్ చేస్తున్నారని ఇప్పుడు ఫిల్మ్ వర్గాల్లో టాక్. ఇక ఇదే నిజమైతే ప్రభాస్ ఖాతాలో మరో భారీ బడ్జెట్ మూవీ చేరినట్లే.

View this post on Instagram

A post shared by Prabhas (@actorprabhas)

సీతారామం సినిమాతో సూపర్ హిట్ అందుకున్నారు డైరెక్టర్ హను రాఘవపూడి. ఇందులో మలయాళీ హీరో దుల్కర్ సల్మాన్, బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ నటించగా..ఈ చిత్రం ప్రేక్షకుల హృదయాలను దొచుకుంది. దీంతో ప్రభాస్, హను కాంబోలో రాబోయే సినిమాపై ఇప్పటికే క్యూరియాసిటీ నెలకొంది. ఇదిలా ఉంటే.. ప్రశాంత్.. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబోలో రూపొందించిన సలార్ చిత్రం డిసెంబర్ 22న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

రాధిక బర్త్‌డే అంటే అట్లుంటది మల్లా.! నేహాశెట్టి బర్త్ డే వైరల్.
రాధిక బర్త్‌డే అంటే అట్లుంటది మల్లా.! నేహాశెట్టి బర్త్ డే వైరల్.
కవ్వించే కళ్లతో ఆకట్టుకుంటున్న క్యూట్ బ్యూటీ.. అవికా గోర్
కవ్వించే కళ్లతో ఆకట్టుకుంటున్న క్యూట్ బ్యూటీ.. అవికా గోర్
మాంసం ప్రియులకు పండగే.. భారీగా తగ్గిన చికెన్ ధరలు..ఏకంగా రూ.100కే
మాంసం ప్రియులకు పండగే.. భారీగా తగ్గిన చికెన్ ధరలు..ఏకంగా రూ.100కే
పాపం.! గుండెపోటుతో కుప్పకూలిన యువ నటి లక్ష్మిక.
పాపం.! గుండెపోటుతో కుప్పకూలిన యువ నటి లక్ష్మిక.
ఎర్రని మందారంలాంటి సోయగం ఈ కుర్రదాని సొంతం.. మృణాళిని రవి ఫొటోస్
ఎర్రని మందారంలాంటి సోయగం ఈ కుర్రదాని సొంతం.. మృణాళిని రవి ఫొటోస్
సినిమాలు నిల్లు.. గ్లామర్ షో మాత్రం ఫుల్లు.. రకుల్ అందాలు అదుర్స్
సినిమాలు నిల్లు.. గ్లామర్ షో మాత్రం ఫుల్లు.. రకుల్ అందాలు అదుర్స్
మాజీ సీఎం కేసీఆర్‌ను పరామర్శించిన తాజా సీఎం రేవంత్
మాజీ సీఎం కేసీఆర్‌ను పరామర్శించిన తాజా సీఎం రేవంత్
చెన్నైకి వాతావరణశాఖ హెచ్చరిక.. మరో 5 రోజులు.!
చెన్నైకి వాతావరణశాఖ హెచ్చరిక.. మరో 5 రోజులు.!
పోలీసులకే సవాల్ విసిరిన దొంగలు.. దిశ ఎస్సై ఇంట్లో దొంగతనం
పోలీసులకే సవాల్ విసిరిన దొంగలు.. దిశ ఎస్సై ఇంట్లో దొంగతనం
మహిళల్లో ఐరన్ లెవెల్స్ పెంచడానికి తప్పక తినాల్సిన ఆహారాలు ఇవి..
మహిళల్లో ఐరన్ లెవెల్స్ పెంచడానికి తప్పక తినాల్సిన ఆహారాలు ఇవి..