Major: మేజర్ మూవీ నుంచి మరో అందమైన మెలోడీ.. అలరిస్తున్న హృదయమా సాంగ్

యంగ్ హీరో అడవి శేష్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ మేజర్. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.  26/11 హీరో మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా..

Major: మేజర్ మూవీ నుంచి మరో అందమైన మెలోడీ.. అలరిస్తున్న హృదయమా సాంగ్
Major
Follow us
Rajeev Rayala

|

Updated on: May 25, 2022 | 1:48 PM

యంగ్ హీరో అడవి శేష్(Adivi Sesh)నటిస్తున్న లేటెస్ట్ మూవీ మేజర్( Major). త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. 26/11 హీరో మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ చిత్రం తెలుగు, హిందీ భాషల్లో ఏకకాలంలో చిత్రీకరించారు. తెలుగు, హిందీ, మలయాళం భాషలో ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా జూన్ 3న విడుదల కానుంది. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిన ‘మేజర్’లో.. మేజర్ సందీప్ బాల్యం, యవ్వనం, సైన్యంలో పని చేసిన అద్భుతమైన ఘట్టాలు, ముంబై దాడిలో వీరమరణం.. ఇలా మేజర్ సందీప్ జీవితంలోని అపూర్వ సంఘటనలు, అతని జీవితానికి సంబంధించిన విభిన్న కోణాలను ఈ చిత్రంలో కళ్ళకు కట్టినట్టు గ్రిప్పింగా చూపించబోతున్నారు.

ఇప్పటికే ఈ సినిమానుంచి విడుదలైన పోస్టర్లు, టీజర్, పాటలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఈ క్రమంలో తాజాగా మరో అందమైన మెలోడీని విడుదల చేశారు చిత్రయూనిట్. హృదయమా అంటూ సాగే పాటను విడుదల చేశారు మేజర్ టీమ్. సిద్ శ్రీరామ్ ఆలపించిన ఈ పాటకు కృష్ణకాంత్, రమేష్ కుమార్ సాహిత్యం అందించారు. ఇదిలా ఉంటే రియల్ హీరో సందీప్ ‘మేజర్’ చిత్రానికి కూడా దేశవ్యాప్తంగా ప్రివ్యూలు వుండబోతున్నాయి. ఇండియాలో మొట్టమొదటిసారిగా దేశవ్యాప్తంగా సినిమాను ప్రదర్శించడానికి మేజర్ చిత్ర యూనిట్ బుక్‌మైషోతో జతకట్టింది. జూన్ 3న అధికారికంగా విడుదలకాబోయే ముందే ‘మేజర్’ ప్రత్యేక ప్రివ్యూలు వివిధ నగరాల్లో ప్రదర్శించనున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఇక్కడ చదవండి : 

Sunil : అప్పట్లో రాఘవేంద్ర రావు.. ఇప్పుడు అనిల్ రావిపూడి మాత్రమే.. సునీల్ ఆసక్తికర కామెంట్స్

F3 Movie: డబ్బు విషయంలో వెంకటేష్ ఫిలాసపీ అదుర్స్‌.. ఏమన్నారంటే..

తవ్వకాల్లో బయటపడింది.. ఏకంగా 150 ఏళ్ల నాటి..
తవ్వకాల్లో బయటపడింది.. ఏకంగా 150 ఏళ్ల నాటి..
మీ పాత కారును విక్రయిస్తున్నారా? మంచి ధర రావాలంటే ఈ ట్రిక్స్‌!
మీ పాత కారును విక్రయిస్తున్నారా? మంచి ధర రావాలంటే ఈ ట్రిక్స్‌!
రాహుల్‌ గాంధీకి మళ్లీ మొదలైన కోర్టు కష్టాలు..!
రాహుల్‌ గాంధీకి మళ్లీ మొదలైన కోర్టు కష్టాలు..!
ఫ్రెండ్స్​తో కలిసి బిర్యానీ తినేందుకు వచ్చాడు - సగం తిన్నాక
ఫ్రెండ్స్​తో కలిసి బిర్యానీ తినేందుకు వచ్చాడు - సగం తిన్నాక
పగటి పూట కునుకు తీస్తున్నారా? మీ లివర్‌కి డేంజర్ బెల్స్ మోగినట్లే
పగటి పూట కునుకు తీస్తున్నారా? మీ లివర్‌కి డేంజర్ బెల్స్ మోగినట్లే
బాబోయ్.. తోటలో నుంచి జనాల పరుగులు.. ఏంటా అని వెళ్లి చూడగా..
బాబోయ్.. తోటలో నుంచి జనాల పరుగులు.. ఏంటా అని వెళ్లి చూడగా..
మీ ఆధార్‌ను ఎవరైనా వినియోగిస్తే తెలుసుకోవడం ఎలా? లాక్‌ చేయండిలా!
మీ ఆధార్‌ను ఎవరైనా వినియోగిస్తే తెలుసుకోవడం ఎలా? లాక్‌ చేయండిలా!
డయాబెటిస్‌ రోగులు ఈ యోగాసనాలు వేస్తే షుగర్ అదుపులోకి వస్తుంది
డయాబెటిస్‌ రోగులు ఈ యోగాసనాలు వేస్తే షుగర్ అదుపులోకి వస్తుంది
గుడ్‌న్యూస్‌.. Samsung Galaxy ఫోన్‌లపై భారీ తగ్గింపులు..
గుడ్‌న్యూస్‌.. Samsung Galaxy ఫోన్‌లపై భారీ తగ్గింపులు..
విద్యార్థి సంఘాల దాడి ఘటనపై స్పందించిన అల్లు అరవింద్
విద్యార్థి సంఘాల దాడి ఘటనపై స్పందించిన అల్లు అరవింద్