AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ramcharan: శంకర్‌-రామ్‌చరణ్‌ సినిమాపై క్రేజీ అప్‌డేట్‌.. చెర్రీ కెరీర్‌లో ఎన్నడూ లేని విధంగా..

Ramcharan: రామ్‌చరణ్‌ హీరోగా శంకర్‌ (Shanker) దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. అత్యంత ప్రతిష్టాత్మకంగా పాన్‌ ఇండియా (Pan India) రేంజ్‌లో తెరకెక్కుతోన్న ఈ సినిమాపై భారీ...

Ramcharan: శంకర్‌-రామ్‌చరణ్‌ సినిమాపై క్రేజీ అప్‌డేట్‌.. చెర్రీ కెరీర్‌లో ఎన్నడూ లేని విధంగా..
Narender Vaitla
|

Updated on: May 25, 2022 | 6:10 AM

Share

Ramcharan: రామ్‌చరణ్‌ హీరోగా శంకర్‌ (Shanker) దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. అత్యంత ప్రతిష్టాత్మకంగా పాన్‌ ఇండియా (Pan India) రేంజ్‌లో తెరకెక్కుతోన్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. దిల్‌రాజు నిర్మాణంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా తాజా షెడ్యూల్ తాజాగా విశాఖపట్నంలో ప్రారంభమైంది. ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించి నెట్టింట నిత్యం ఏదో ఒక వార్త వైరల్‌ అవుతూనే ఉంది. ఇందులో రామ్‌ చరణ్‌ డ్యూయల్‌ రోల్‌లో నటించనున్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. తండ్రీకొడుకులు పాత్రల్లో చెర్రీ నటించనున్నాడని నెట్టింట వార్తలు వైరల్‌ అయ్యాయి. అయితే చిత్ర యూనిట్ దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.

అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో వార్త ఆసక్తిని రేకెత్తిస్తోంది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో చెర్రీ డ్యూయల్‌ రోల్‌లో కాదని ఏకంగా ట్రిపుల్‌ రోల్‌లో నటించనున్నాడనేది సదరు వార్తల సారాంశం. తండ్రితో పాటు ఇద్దరు కొడుకుల పాత్రల్లో రామ్‌ చరణ్‌ నటించనున్నాడని నెట్టింట వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

ఇందులో ఒకటి నెగిటివ్‌ రోల్‌ కావడం మరో విశేషం. ఇదిలా ఉంటే చెర్రీ ‘నాయక్‌’ సినిమాలో డ్యూయల్‌ రోల్‌లో నటించిన విషయం తెలిసిందే. అయితే ట్రిపుల్‌ రోల్‌లో కనిపించడం ఇది తొలిసారి అవుతుంది. మరి ఈ వార్తలో నిజం ఉందా.? లేదా గాసిప్‌ రాయుళ్లు పుట్టించిన వట్టి పుకారేనా తెలియాలంటే చిత్ర యూనిట్ నుంచి అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
నంది అభిషేకానికి ఇంతటి మహిమా! ఈ రోజును అస్సలు మిస్సవ్వకండి..

సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ ట్రైలర్ వచ్చేసింది..

'6 ఏళ్ల పిల్లాడు దేవుడు ఎవరనంటే ఏం చెప్తావ్‌?' UPSC టాపర్ ప్రశ్న

లాల్ దర్వాజ మహంకాళి ఆలయం చరిత్ర తెలుసా? బోనాల వెనుక ఉన్న..

సినిమాలో ఆ స్టార్ హీరోను ట్రోల్ చేయలేదు..

శ్రీవారి హుండీకి భారీ ఆదాయం.. టీటీడీ చరిత్రలో సరికొత్త రికార్డు

ఇంట్లో పండగలు, శుభకార్యం తర్వాత మామిడి తోరణం ఎప్పుడు తీయాలి?..

టీమ్‌లో వీళ్లుంటే.. వద్దన్నా 2027 ప్రపంచకప్‌ మనకే వస్తుంది!

పారిస్‌లో సత్తా చాటేందుకు సిద్ధమైన భారత గ్రాండ్‌మాస్టర్లు

ఫ్రూట్స్‌ తింటున్నారా.. మరి ఏ టైంలో ఏవి తినాలో తెలుసా?
ఫ్రూట్స్‌ తింటున్నారా.. మరి ఏ టైంలో ఏవి తినాలో తెలుసా?
శ్రీవారి హుండీకి భారీ ఆదాయం.. టీటీడీ చరిత్రలో సరికొత్త రికార్డు
శ్రీవారి హుండీకి భారీ ఆదాయం.. టీటీడీ చరిత్రలో సరికొత్త రికార్డు
టీమ్‌లో వీళ్లుంటే.. వద్దన్నా 2027 ప్రపంచకప్‌ మనకే వస్తుంది!
టీమ్‌లో వీళ్లుంటే.. వద్దన్నా 2027 ప్రపంచకప్‌ మనకే వస్తుంది!
ఫ్రూట్స్‌ తింటున్నారా.. మరి ఏ టైంలో ఏవి తినాలో తెలుసా?
ఫ్రూట్స్‌ తింటున్నారా.. మరి ఏ టైంలో ఏవి తినాలో తెలుసా?
ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు తెగ తాగేస్తున్నారా.. అయితే ఇది తెలుసుకోండి

మీ బండికి ఇన్సూరెన్స్ లేదా.. ఇక పెట్రోల్ కొట్టరు..

రామాయణం లో యశ్, రణబీర్‌ల పారితోషికం మైండ్‌ బ్లాంకే!

కింగ్ కోబ్రా గూడును ఎప్పుడైనా చూశారా..
కింగ్ కోబ్రా గూడును ఎప్పుడైనా చూశారా..
చదువుకుంటాను.. స్కూల్లో కొత్త అతిథిని చూసి హడలిపోయిన విద్యార్ధులు

సేవింగ్స్ ఖాతాలో డబ్బు ఉందా? ఈ చిన్న ట్రిక్‌తో డబుల్ వడ్డీ!

150 ఏళ్ల తర్వాత లైబ్రరీకి తిరిగి వచ్చిన పుస్తకం.. కట్ చేస్తే..