Mehreen Pirzada: వదిలేసి తప్పు చేశా.. ఆవేదన వ్యక్తం చేసిన అందాల మెహరీన్

నేచురల్ స్టార్ నాని నటించిన కృష్ణగాడి వీరప్రేమ గాద సినిమాతో హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది అందాల భామ మెహరీన్.

Mehreen Pirzada: వదిలేసి తప్పు చేశా.. ఆవేదన వ్యక్తం చేసిన అందాల మెహరీన్
Mehreen
Follow us

|

Updated on: May 24, 2022 | 6:53 AM

నేచురల్ స్టార్ నాని నటించిన కృష్ణగాడి వీరప్రేమ గాద సినిమాతో హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది అందాల భామ మెహరీన్(Mehreen Pirzada). తొలి సినిమాతోనే అందం అభినయంతో కట్టిపడేసింది ఈ చిన్నది. బాబ్లీ గా ఉండే ఈ బ్యూటీ మొదటి సినిమాతోనే క్లిక్ అయ్యింది. నాని సినిమాతర్వాత ఈ అమ్మడికి వరుస ఆఫర్లు తలుపు తట్టాయి. తక్కువ సమయంలోనే తెలుగులో స్టార్ హీరోయిన్ రేస్ లో చేరిపోయింది మెహరీన్. ఇక ఈ అమ్మడి ఎఫ్ 2 సినిమాతో మంచి హిట్ అందుకుంది. ఇక ఇప్పుడు ఎఫ్ 3 సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే మెహరీన్ ఎఫ్ 2 సినిమా కంటే ముందు మెహరీన్ కు సాలిడ్ సక్సెస్ దక్కలేదు. వచ్చిన సినిమాలన్నీ చేసుకుంటూ పోవడంతో ఈ అమ్మడు కెరీర్ లో హిట్లు తక్కువయ్యాయి. కానీ అనిల్ రావిపూడి దర్శకత్వం వచ్చిన ఎఫ్ 2 సినిమాతో మెహరీన్ గట్టెక్కింది.

ఇక ఇప్పుడు ఈ చిన్నది ఆశాలన్నీ ఎఫ్ 3 మూవీ మీదే పెట్టుకుంది. అయితే వరుస ఫ్లాప్ లలో ఉన్న సమయంలో బోయపాటి దర్శకత్వంలో వచ్చిన సరైనోడు సినిమాలో అవకాశం వచ్చిందట.. కానీ వదులుకుందట. ఆ సూపర్ హిట్ సినిమా వదిలేసుకున్నందుకు ఇప్పుడు చాలా ఫీల్ వవుతుందట ఈ చిన్నది. అదే సమయంలో భవ్య భిష్ణోయ్‌తో జరిగిన నిశ్చితార్థాన్ని రద్దు చేసుకుంటున్నట్లు చేసుకుంది. జరిగిన నిశ్చితార్థాన్ని రద్దు చేసుకుంటున్నామని, ఇకపై ఇంతటితోనే తమ బంధం ముగిసిందని పెళ్లి పెటాకులైనట్టు ప్రకటించింది మెహ్రీన్. ఆతర్వాత గ్యాప్ లేకుండా సినిమాలు ఒప్పుకుంటుంది. ఇప్పుడు ఎఫ్ 3 సినిమా తన కెరీర్ కు ప్లస్ అవుతుందని అంటుంది మెహరీన్. మరి ఈ సినిమా ఎలాంటి ఫలితాన్నిస్తుందో చూడాలి.

మరిన్ని ఇక్కడ చదవండి : 

ఇవి కూడా చదవండి

Ram gopal Varma: రామ్‌గోపాల్‌ వర్మపై కేసు నమోదు చేసిన హైదరాబాద్‌ పోలీసులు.. కారణం ఏంటో తెలుసా.?

Renu Desai: పవన్‌, అకీరాతో దిగిన ఫొటోను షేర్‌ చేసిన రేణు దేశాయ్‌.. వైరల్‌ అవుతోన్న ఎమోషనల్‌ పోస్ట్‌..

Sai pallavi: ‘నేను స్పెషల్‌ సాంగ్స్‌లో నటించకపోవడానికి కారణం అదే’.. హైబ్రిడ్‌ పిల్ల ఇంట్రెస్టింగ్ కామెంట్స్‌..

ట్రంప్‌ vs కమలా హారిస్.. భవిష్యత్తును నిర్ణయించేది ఆ 7 స్టేట్సే..
ట్రంప్‌ vs కమలా హారిస్.. భవిష్యత్తును నిర్ణయించేది ఆ 7 స్టేట్సే..
అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ