Pooja Hegde : కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్-2022 వేడుకలో బుట్టబొమ్మ మెరుపులు

అందాల బుట్టబొమ్మ  పూజా హెగ్డే తొలిసారి ప్రతిష్టాత్మక కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ రెడ్ కార్పెట్ పై నడిచే అవకాశం దక్కించుకుంది.

Rajeev Rayala

|

Updated on: May 23, 2022 | 9:19 PM

 అందాల బుట్టబొమ్మ  పూజా హెగ్డే తొలిసారి ప్రతిష్టాత్మక కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ రెడ్ కార్పెట్ పై నడిచే అవకాశం దక్కించుకుంది.

అందాల బుట్టబొమ్మ  పూజా హెగ్డే తొలిసారి ప్రతిష్టాత్మక కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ రెడ్ కార్పెట్ పై నడిచే అవకాశం దక్కించుకుంది.

1 / 7
 గేయన్నా యూనెస్ గౌన్ లో ఎంతో అందంగా కనిపించి అందరి మనసులను కొల్లగొట్టింది ఈ బ్యూటీ. 

2 / 7
 సౌత్, నార్త్ లో హీరోయిన్ గా అవకాశాలు అందుకుంటున్న పూజా.. ప్రస్తుతం పలు క్రేజీ సినిమాలతో బిజీ బిజీగా గడుపుతోంది.

3 / 7
 ఈ ఏడాది 'రాధేశ్యామ్' 'బీస్ట్' 'ఆచార్య' వంటి సినిమాల్లో నటించి ఆకట్టుకుంది. 

4 / 7
 కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ కు బ్రాండ్ గా రాలేదని.. కానీ బ్రాండ్ ఇండియాతో వచ్చానని పూజా హెగ్డే పేర్కొంది.

5 / 7
 ''నేను నా దేశానికి ప్రతినిధిగా మాత్రమే ఇక్కడికి వచ్చాను. ఇలాంటి ప్రతిష్టాత్మక ఫిల్మ్ ఫెస్టివల్ లో భారతీయదేశానికి - ఇండియన్ సినిమాకి ప్రాతినిథ్యం వహించడం కంటే పెద్ద గౌరవం నాకు మరొకటి ఉండదు'' అని చెప్పుకొచ్చింది.

6 / 7
 కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లాంటి ప్రతిష్టాత్మకమైన వేదికపై ప్రాతినిధ్యం వహించాలనే కల నిజమైందని.. ఇది తన కెరీర్లో మంచి దిశలోనే వెళుతుందనే దానికి ఇదే గొప్ప ఉదాహరణని పూజా తెలిపింది.

7 / 7
Follow us