Parasuram : నాగచైతన్య సినిమా టైటిల్ ఫిక్స్ చేసే పనిలో ఉన్నాడట పరశురామ్..

ఇటీవలే సర్కారు వారి పాట సినిమాతో సాలిడ్ హిట్ కొట్టాడు దర్శకుడు పరశురామ్. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన సర్కారు వారి పాట బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది.

Parasuram : నాగచైతన్య సినిమా టైటిల్ ఫిక్స్ చేసే పనిలో ఉన్నాడట పరశురామ్..
Parashuram
Follow us
Rajeev Rayala

|

Updated on: May 25, 2022 | 1:50 PM

ఇటీవలే సర్కారు వారి పాట(Sarkaru Vaari Paata)సినిమాతో సాలిడ్ హిట్ కొట్టాడు దర్శకుడు పరశురామ్(Parasuram). సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన సర్కారు వారి పాట బ్లాక్ బస్టర్ హిట్ గా నిలించింది. మహేష్ బాబు పోకిరి సినిమాతర్వాత దానికి మించిన రేంజ్ లో చూపించి పరశురామ్ సక్సెస్ అయ్యాడు. నిజానికి సర్కారు వారి పాట మూవీ కంటే ముందే నాగచైతన్యతో ఓ సినిమా చేయాల్సి  ఉంది. అప్పట్లో అఫీషియల్ గా అనౌన్స్ కూడా చేశారు ఆ సినిమాను. అయితే మహేష్ మూవీ ఆఫర్ రావడంతో నాగచైతన్య సినిమాను పక్కనే పెట్టేశాడు పరశురామ్. ఇప్పుడు సర్కారు వారి పాట మూవీ కంప్లీట్ అవ్వడంతో.. నాగచైతన్య మూవీ పై దృష్టి పెట్టాడు పరశురామ్. అయితే ఈ సినిమాకు నాగేశ్వరరావు అనే టైటిల్ ను అనుకుంటున్నారని గతంలో వార్తలు వచ్చాయి.

అయితే ఇప్పుడు ఈ వార్తలను నిజం చేస్తూ.. నాగేశ్వరరావు అనే టైటిల్ ను ఖరారు చేయాలని చూస్తున్నారట. త్వరలోనే టైటిల్ పోస్టర్ ను రిలీజ్ చేసి రంగంలోకి దిగిపోతారట పరశురామ్ అండ్ టీమ్. యాక్షన్ డ్రామా జోనర్లో ఈ సినిమా ఉంటుందని సమాచారం. ఈ సినిమాలో హీరోయిన్ గా రష్మిక పేరు వినిపిస్తుంది. ముందుగా సమంత హీరోయిన్ గా అనుకున్నారట.. కానీ ఇప్పుడు రష్మిక పేరు ఆల్మోస్ట్ కన్ఫామ్ అయినట్టే అంటున్నారు. ప్రస్తుతం స్క్రిప్ట్ పైన పరశురామ్ వర్కౌట్ చేస్తున్నారట. కంప్లీట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ మూవీని తెరకెక్కించనున్నాడట ఈ బ్లాక్ బస్టర్ దర్శకుడు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

ఇవి కూడా చదవండి

Sunil : అప్పట్లో రాఘవేంద్ర రావు.. ఇప్పుడు అనిల్ రావిపూడి మాత్రమే.. సునీల్ ఆసక్తికర కామెంట్స్

F3 Movie: డబ్బు విషయంలో వెంకటేష్ ఫిలాసపీ అదుర్స్‌.. ఏమన్నారంటే..

జ్వరం వచ్చిందా.. డాక్టర్ దగ్గరకు వెళ్లకుండానే ఇలా తగ్గించుకోండి..

ఈ ఏడాది టీ20ఐలో టాప్ లేపిన తోపులు.. లిస్ట్‌లో ముగ్గురు మనోళ్లు..

వామ్మో.. ఈ అలవాట్లు ఉన్నాయా..? మీ లివర్ షెడ్డుకు వెళ్లినట్లే..

భారత దేశామా ఊపిరి పీల్చుకో..! పెరిగిన అట‌వీ విస్తీర్ణం..

సినీ ఇండస్ట్రీపై పగబట్టిన సీఎం రేవంత్‌: బండి

మోహన్‌బాబు, అల్లు అర్జున్‌‌ ఘటనలపై తెలంగాణ డీజీపీ రియాక్షన్ ఇదే..

సినీ పరిశ్రమ ఏపీకి రావాలని కోరుకుంటున్నా.. పవన్‌కళ్యాణ్

ఫ్రెండ్స్‌కి పార్టీ అంటూ తల్లిపాలు తాగించిన మహిళ..తర్వాత జరిగింది

హిట్టా.? ఫట్టా.? అల్లరి నరేష్ నటవిశ్వరూపం బచ్చల మల్లి లో చూసారా.!

ఒక్క ఫోటోతో ఇండస్ట్రీకి దూరమైన బ్యూటీ..

అల్లు అర్జున్‌ ఏమైనా భగవత్ స్వరూపుడా.?|సినిమా వాళ్లకు సీఎం రేవంత్

అక్కడ ప్రభాస్‌ను బీట్ చేసిన విజయ్ సేతుపతి.! బాహుబలి రికార్డ్‌..

ఎట్టకేలకు మహేష్ ఫ్యాన్స్‌కు సారీ చెప్పిన రష్మిక.! వీడియో వైరల్..

పుష్ప2 OTT రిలీజ్ పై.. ప్రొడ్యూసర్స్ క్లారిటీ.! వీడియో.

వందేళ్ల బాలీవుడ్ చరిత్రను తిరగరాసిన ఐకాన్ స్టార్.! వీడియో..

హిస్టారికల్ రికార్డ్‌ ఆ సర్వేలో టాప్‌ ప్లేస్‌లో ఐకాన్ స్టార్ మూవీ

అరటి పండ్ల బండి వస్తుందంటే కోతులన్నీ పరార్..!

వందల ఏళ్ల నాటి అద్భుతం.. నాగన్న మెట్ల బావి.! వీడియో.

శివాలయంలో నాగుపాము ప్రత్యక్షం.. గర్భగుడిలో పడగవిప్పి.. వీడియో.